( విడుదల తేది: 07.06.1972 బుధవారం )
| ||
---|---|---|
శ్రీ గణేష్ చిత్రలయా వారి దర్శకత్వం : సి. వైకుంఠ రామ శర్మ సంగీతం: ఎస్.పి. కోదండపాణి తారాగణం: శోభన్ బాబు, చంద్రకళ,ఎస్.వి. రంగారావు, అంజలీ దేవి, సంధ్యా రాణి, ముక్కామల | ||
01. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం (శ్లోకం) - ఘంటసాల (సంప్రదాయం) 02. ఇంతమాత్రమెరుగవా కన్నయ్యా ఏమంత పసివాడివా - పి. సుశీల - రచన: ఆత్రేయ 03. ఒక జన్మ చాలదు మనవంటి జంటకు వెయ్యేళ్ళకైనా ఈ వెచ్చదనం ( పద్యం ) - ఎస్.పి. బాలు - రచన: ఆత్రేయ 04. చిన్నారి సీతమ్మ సీమంతం రారమ్మా కలకాలం వర్ధిల్ల - పి. సుశీల బృందం - రచన: ప్రయాగ 05. దేవి క్షేమమా దేవరవారు క్షేమమా తమ కడగంటి - ఎస్.పి. బాలు, బి. వసంత - రచన: ఆత్రేయ 06. మనిషి ఎపుడు పుట్టాడో మనసెపడు ఇచ్చాడో - ఎస్.పి. బాలు, బి. వసంత - రచన: ఆత్రేయ 07. వాగేమో చల్ల చల్లన వయసేమో వెచ్చ వెచ్చన పడచేమో - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: ఆత్రేయ - పాటల ప్రదాత శ్రీ జానకిరాం గారు - |
Monday, April 23, 2012
శాంతినిలయం - 1972
Labels:
GH - శ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment