( విడుదల తేది: 14.01.1960 గురువారం )
| ||
---|---|---|
శ్రీ ప్రొడక్షన్స్ వారి దర్శకత్వం: సి. ఎస్. రావు సంగీతం: ఘంటసాల గీత రచన: సముద్రాల జూనియర్ తారాగణం: అక్కినేని, కాంతారావు, దేవిక, రాజసులోచన,నాగయ్య,రేలంగి,రమణారెడ్డి | ||
01. ఆశలు తీర్చవే ఓ జనని ఆదరముంచవె జాలిగొని - జిక్కి 02. కంకంకం కంగారు నీకేలనే నావంక రావేలనే చెలి నీకింక - ఘంటసాల,జిక్కి 03. కలనైనా నీ వలపే కలవరమందైనా నీ తలపే - పి.లీల 04. చక్కనిదానా చిక్కనిదానా ఇంకా అలకేనా - పిఠాపురం,స్వర్ణలత 05. దుష్టదానవ విద్రోహ దు:ఖభారవివశమై విలపించెడి (పద్యము) - ఘంటసాల 06. నడవడి యొప్పక యుండిన కడు నిర్దయుడైన ( పద్యము ) - ఎ.పి. కోమల 07. నిండుకొలువునకీడిచి నీచమతులు వలువలూడిచి (పద్యము) - ఘంటసాల 08. మగని ప్రాణంబు అత్తమామలకు చూపు పరులు (పద్యము) - ఘంటసాల 09. మనసార నమ్మిన మగని నీలాపనిందలమోసి ఎదరోసి (పద్యము) - ఘంటసాల 10. రాగాలా సరాగాల ఆసాలా విలాసాల సాగే సంసారం సుఖ జీవన - పి.సుశీల,ఘంటసాల 11. రాధ రావే రాణీ రావే రాధ నీవే కృష్ణుడనేనే రమ్యమైన శారదరాత్రి - ఘంటసాల,జిక్కి 12. లావొక్కింతయు లేదు ధైర్యము వీలోలంబయ్యె (పద్యము ) - ఘంటసాల - భాగవతం నుండి 13. శ్రీరఘురాం జయరఘురాం సీతామనోభిరాం - పి.బి. శ్రీనివాస్,పి.సుశీల బృందం 14. శ్రీరఘురాం జయరఘురాం ( పతాక సన్నివేశంలోని బిట్ ) - పి.బి. శ్రీనివాస్,పి.సుశీల బృందం 15. సెలయేటి జాలులాగ చిందేసే లేడిలాగ సరదాగ గాలిలోన - ఎ.పి.కోమల,పి.లీల బృందం |
Friday, July 9, 2021
శాంతి నివాసం - 1960
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment