( విడుదల తేది: 22.07.1960 శుక్రవారం )
| ||
|---|---|---|
| శ్రీకృష్ణ సాయి ఫిలింస్ వారి దర్శకత్వం: చంద్రకాంత్ సంగీతం: పామర్తి గీత రచన: ఆరుద్ర తారాగణం: జైరాజ్, జబీన్,చంద్రశేఖర్,తివారి,మారుతి,మినుముంతాజ్,షీలావాజ్.... | ||
01. ఓ చూపులు కలిసిన రాజా ప్రేమించును నిను యువరాణి - పి. సుశీల, ఎ.ఎం. రాజా 02. ఓ నెర నెర జాణా హాయ్ ఓ నెరనెర జాణా నా జతగాడా - జిక్కి 03. కన్ను కన్ను కలసిన వన్నెకాని తలచి అదిరెను హాయ్ - పి. సుశీల 04. నేటి దినం పడచుదనం పండుగ చేసే నాదు మొదటి వలపు - ఎ.పి. కోమల 05. ప్రియముగా మదిరమ్మునే ఈ రాతిరి ఎన్నడైనా లేదుగా - ఎ.ఎం. రాజా, పి. సుశీల - ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు - 01. పాడుకోనవోయ్ ఈనాడు పండుగోయ్ సరసల్లాపాలు మనవే కదా - 02. లోకమున పుణ్యజనులు భూమాత కానుపే దుర్మార్గులైన వారు - పి. సుశీల (1,4 & 5 పాటల ప్రదాత శ్రీ రమేష్ పంచకర్ల - వారికి నా ధన్యవాదాలు )
| ||
Friday, July 9, 2021
వీర జగ్గడు - 1960 ( డబ్బింగ్ )
Subscribe to:
Post Comments (Atom)










No comments:
Post a Comment