Monday, April 23, 2012

శభాష్ పాపన్న - 1972


( విడుదల తేది: 08.09.1972 శుక్రవారం )
సౌభాగ్య కళా చిత్ర వారి
దర్శకత్వం: షహీద్ లాల్
సంగీతం: ఎస్.పి. కోదండపాణి
గీత  రచన: ఆరుద్ర
తారాగణం: జగ్గయ్య, సావిత్రి,విజయనిర్మల,నాగయ్య,రాజబాబు, విజయభాను

01. అనురాగరాశీ ఊర్వశీ నా ఆనందసరసీ ప్రేయసీ - ఘంటసాల,పి. సుశీల
02. ఇవి నాజూకు అందలురా నవ నవలాడే నా చెలువాలు - పి.సుశీల బృందం
03. మోజు పడిన చిన్నవాడు పూలరంగడైనాడు - ఎస్.పి. బాలు, ఎల్.ఆర్. ఈశ్వరి
04. వీలు చూసి జనులకొరకు మేలు చెయ్యరా - మాధవపెద్ది, ఎస్.పి.బాలు
05. సర్వాయి పాపారాయుడు (బుర్రకధ) - మాధవపెద్ది, స్వర్ణలత, కుమ్మరి మాస్టరు

                         - ఈ క్రింది పద్యాలు  అందుబాటులో లేవు - 

01. ఈ తెలగాణా గడ్డ తల  ఎన్నడు వంచని పోతుగడ్డ ( పద్యం ) - మాధవపెద్ది
02. పడచు నోము పండే పసుపు కుంకుమలతో ( పద్యం ) - రామకృష్ణ



No comments:

Post a Comment