Monday, April 23, 2012

శభాష్ బేబి - 1972


( విడుదల తేది: 21.09.1972 గురువారం )
ప్రసాద్ కంబైన్స్ వారి
దర్శకత్వం: నందమూరి ప్రసాద్
సంగీతం: సత్యారావు
గీత రచన: టి.పి. మహారధి 
తారాగణం: జగ్గయ్య, సావిత్రి, దేవిక, ధూళిపాళ, రమణారెడ్డి,కృష్ణంరాజు

01. అందాల జాబిల్లి పిలిచేనమ్మా నీ తల్లి - పి.సుశీల, ఘంటసాల
02. అయ్యల్లారా కరుణవున్న తల్లుల్లారా - ఎస్.పి. బాలు, బి. వసంత - రచన: త్రిపురనేని మహారధి
03. అయ్యో మోసపు లోకం నమ్మక ద్రోహుల కూటం - ఘంటసాల కోరస్ 
04. ఓ నటనం చేస్తా ఓ సుఖమే ఇస్తా నవ్‌నవ్ నవ్ నవ్వుత - ఎల్. ఆర్. ఈశ్వరి
05. నీలో హృదయం లేదా దయలేనీ ఈ గుడియేల - పి.బి. శ్రీనివాస్, బి. వసంత
06. వెన్నదొంగ లీలలు చిన్నికృష్ణుని పాటలు ఎన్నిసార్లు పాడిన - సుమిత్ర బృందం

                             - ఈ క్రింది పాట అందుబాటులో లేదు - 

01. దరికి రా మాట ఆడరా ఆట రావోయి ఎంత మజా - ఎల్. ఆర్. ఈశ్వరి



No comments:

Post a Comment