Saturday, April 21, 2012

రామాలయం - 1971


( విడుదల తేది: 22.10.1971 శుక్రవారం )
రామవిజేతా ఫిలింస్ వారి
దర్శకత్వం: కె. ఎ. ప్రభాకర్
సంగీతం: ఘంటసాల
తారాగణం: జగ్గయ్య,శోభన్‌బాబు,జమున,విజయనిర్మల,చంద్రమోహన్,సూర్యకాంతం

01. ఇలా గిలా రాయే నిన్నిడిసి నేనుండలేను అలాంటి - ఎస్.పి. బాలు, ఎల్.ఆర్.ఈశ్వరి - రచన: ఆరుద్ర
02. ఎవరికి దొరకని ఈ అందం ఎదురుగ నిలిచెను నీ కోసం - ఎల్. ఆర్.ఈశ్వరి - రచన: దాశరధి
03. ఎందుకు బిడియం చిట్టెమ్మా నా సందిట చేరవే - ఎస్.పి.బాలు,రమణ - రచన: డా. సినారె
04. కానలకేగి కాంతను బాసి .. జగదభిరామా రఘుకుల (బిట్) - ఘంటసాల - రచన: దాశరధి 
05. గో గో గో గో గోపాలా కో కో కో కోపాలా - ఎల్. ఆర్.ఈశ్వరి బృందం - రచన: ఆరుద్ర
06. చిన్నారి మరదలికి పెళ్ళవుతుంది చిట్టెమ్మ త్వరలో ఇల్లాలో - ఎస్.జానకి,జిక్కి - రచన: డా. సినారె
07. జగదభిరామా రఘుకులసోమా శరణమునీయవయా - ఘంటసాల బృందం - రచన: దాశరధి
08. జగదభిరామా రఘుకులసోమా (పతాక సన్నివేశంలో - బిట్ ) - ఘంటసాల బృందం - రచన: దాశరధి
09. మముగన్న తల్లిరా భూదేవి మాపైన దయచూపు శ్రీదేవి - ఘంటసాల బృందం - రచన: శ్రీశ్రీ 
10. మదనా మదనా మదనా మదనా యనుచును వదలలేక - ఎల్. ఆర్.ఈశ్వరి బృందం - రచన: ఆరుద్ర
11. రాములోరి పండుగ..ఇంటింటి రామనామమే ( కోలాటం , బుర్రకధ ) - బృందం


No comments:

Post a Comment