Monday, April 23, 2012

వీర ప్రతాప్ - 1958 (డబ్బింగ్)


( విడుదల తేది: 23.05.1958 - శుక్రవారం )
ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ వారి
దర్శకత్వం: టి. ప్రకాశరావు
సంగీతం: టి. చలపతి రావు మరియు జి. రామనాధన్
గీత రచన: శ్రీ శ్రీ
తారాగణం: శివాజీ గణేశన్, పద్మిని,కన్నాంబ, రాగణి, నంబియార్, తంగవేలు 

01. జగమే ఇపుడే కనుతెరచే సాగరమాయే ఏమో నా మదిలో - ఘంటసాల,పి.సుశీల 
02. మంజులగానం మనసున సాగే మాయని వేళా మాకిది - పి.సుశీల,జిక్కి
03. మధువనమేలే భ్రమరమువోలె హాయిగా పాడుదమా - ఘంటసాల,పి.సుశీల 
04. రాగదే నా మోహిని కోరినానే కామిని - పిఠాపురం,జిక్కి, ఎస్.జానకి, టి.జి.కమలదేవి
05. పొడి వెయ్యనా బోణీ చెయ్యనా మహా బాధంటావా - పి.లీల, పిఠాపురం
06. లాలి పాడి నిన్నే రమ్మంటిరా చిన్ని లాలన గీతాల వినమంటి - ఎస్.జానకి,ఎ.పి. కోమల
07. సుందరుడా నీ సొగసే చూచిననాడే డెందము నీ తలపే - పి.సుశీల               
 
                       - ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు - 

01. అందాల రాసీ ముచ్చటగా ఇచ్చట నీ సుందర ముఖమే - ఎస్.జానకి, ఎ.పి. కోమల
02. ఉల్లాసం మనసులోని ఉల్లాసం కైలాసం బొందితోనే - పి.లీల
03. నీ తలపే కమలనయనా చెలికి నీ తలపే నిలిచి నిలిచి - పి.లీల



No comments:

Post a Comment