Monday, April 23, 2012

విమల - 1960


( విడుదల తేది 11.08.1960 గురువారం )
పక్షిరాజా వారి
దర్శకత్వం: ఎస్. ఎం. ఎస్. నాయుడు
సంగీతం: ఎస్. ఎం. సుబ్బయ్య నాయుడు
గీత రచన: ముద్దు కృష్ణ
తారాగణం: ఎన్.టి. రామారావు, సావిత్రి,రేలంగి,గుమ్మడి, సంధ్య,సూర్యకాంతం

01. ఎర్ర ఎర్రనిదానా ఎంతో చక్కనిదానా ఎన్నికైన చిన్నదానా - మాధవపెద్ది, ఎ.పి. కోమల
02. కన్నుల నీ బొమ్మ చూడు అది కమ్మని - ఘంటసాల, రాధా జయలక్ష్మి 
03. కన్నుల బెళుకే కలువలురా కన్నియ - ఘంటసాల, రాధా  జయలక్ష్మి 
04. చిన్నిలత వోలె చిలక జతవోలే చెలగి మెలగి - కె. జమునారాణి,ఎ.పి. కోమల బృందం
05. టక్కరిదానా టెక్కులదానా చుక్కలకన్నా చక్కనిదానా - పిఠాపురం, కె.జమునారాణి
06. దయ కావవె అమ్మా దేవి నిను పూజా చేతునే - రాధా జయలక్ష్మి - రచన: తోలేటి
07. మేలి వెన్నెల కాయసాగె చల్లగాలి తగిలి తీగలూగె - రాధా జయలక్ష్మి



No comments:

Post a Comment