Tuesday, April 24, 2012

శ్రీ కృష్ణ పాండవ యుద్ధం - 1960 (డబ్బింగ్)


( విడుదల తేది: 21.06.1960 మంగళవారం )
పెనుశిలా వారి
దర్శకత్వం: దత్త ధర్మాధికారి
సంగీతం: ఎం. రంగారావు
తారాగణం: నళినీ జయవంత్, సులొచన,మహీపాల్,షాహూమోడక్,వసంత్ రావు పహిల్వాన్

                  - ఈ క్రింది పాటల వివరాలు మాత్రమె - పాటలు అందుబాటులో లేవు

01. ఈ క్షణమెంత అనురాగ మధుర మొహో మన మొహాలు - పి. సుశీల - రచన: అనిసెట్టి
02. నటరాజే నేడు నర్తించునా ప్రణయాలు జగతి చెలరేగునా - పి. సుశీల - రచన: అనిసెట్టి
03. పాటలో ఫలించునోయ్ స్నేహమే స్నేహమందే సుమించు - పి. సుశీల - రచన: అనిసెట్టి
04. ప్రియమొహమ్మె నను మురిపించె మన ప్రణయమ్మే - పి. సుశీల బృందం - రచన: అనిసెట్టి
05. భంగాల హుంగా హుంగా హుంగా తుంగా (కోయపాట) పి. సుశీల బృందం : రచన: అనిసెట్టి
06. మిలమిల లాడు తార కంపించే నీ రేయి తెలితెలి చందమమ - పి. సుశీల - రచన: అనిసెట్టి
07. వెలుగు చీకటుల వింత నాట్యమే విధి విలాసమీ - ఘంటసాల - రచన: విద్వాన్ కణ్వశ్రీ, అనిసెట్టిNo comments:

Post a Comment