Thursday, July 8, 2021

విప్లవ వీరుడు - 1961 (డబ్బింగ్)


( విడుదల తేది: 25.02.1961 శనివారం )
పి. ఎస్.పి. పిక్చర్స్ వారి
దర్శకత్వం: జి.కె. రాము
సంగీతం: ఎస్.పి. కోదండపాణి
గీత రచన: అనిశెట్టి
తారాగణం: జెమిని గణేశన్,అంజలీ దేవి, ఎం. ఎన్. రాజం,తంగవేలు, వీరప్ప, నంబియార్

      - ఈ క్రింది  పాటల/పద్యం వివరాలుమాత్రమే, పాటలు,పద్యం అందుబాటులో లేవు - 

01. కన్నె సొగసె కనుల విందు రాజా వింతౌ యవ్వనమే జగాన - పి.సుశీల
02. కలల రాణి కనిపించె కలను ఎదుటే కనుపించె - పి.బి. శ్రీనివాస్, పి.సుశీల
03. చేతి గాజుల గలగలలూ కాలి యందెల ఘల్ ఘలలూ - మాధవపెద్ది బృందం
04. దేశ ప్రజల దీన స్దితికి గుండెద్రవించి దీక్షబూనినయట్టి (పద్యం) - ఘంటసాల 
05. ననుజూచి వరియించవా అప్సరలనైన మురిపించు - పి.సుశీల
06. మా పూలు మా కుంకుమ ఎవరికోసం మా మాటలు - పి.సుశీల
07. రాగమే రాగమే అనురాగమే చిలుకా విదేలా - పి.బి. శ్రీనివాస్, పి.సుశీల



No comments:

Post a Comment