( విడుదల తేది: 05.10.1961 గురువారం )
| ||
---|---|---|
కవితా చిత్ర వారి దర్శకత్వం: ఆత్రేయ సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు తారాగణం: అక్కినేని, కృష్ణకుమారి,రేలంగి, గుమ్మడి,పద్మనాభం,సూర్యకాంతం, చలం | ||
01. కాశీ పట్నం చూడర బాబు కల్లా కపటం లేని గరీబు - ఘంటసాల,పి.సుశీల - రచన: శ్రీశ్రీ 02. తప్పెట్లోయీ తాళాలొయి దేవుడి గుళ్ళో- పి.సుశీల,ఎస్.జానకి, యు. సరోజిని - రచన: నార్ల చిరంజీవి 03. నాకంటిపాపలో నిలిచిపోరా నీవెంట లోకాల గెలువనీరా - పి.సుశీల,ఘంటసాల - రచన: దాశరధి 04. బంగరునావ బ్రతుకు నావ దానినడిపించు నలుగురికి - పి.సుశీల - రచన: ఆత్రేయ 05. మా కిట్టయ్య పుట్టిన దినము తానే తానారే తానే - బి.వసంత, పిఠాపురం బృందం - రచన: ఆత్రేయ 06. వన్నెచిన్నెలన్నిఉన్న చిన్నదానివే అన్ని ఉన్నదానవే - ఘంటసాల - రచన: ఆత్రేయ 07. వెలుగు చూపవయ్యా రామా కలత బాపవయ్యా - ఘంటసాల,పి.సుశీల - రచన: ఆత్రేయ 08. శ్రీనగజాతనయం సహృదయం ( హరికధ) - ఘంటసాల బృందం - రచన: శ్రీశ్రీ |
Thursday, July 8, 2021
వాగ్ధానం - 1961
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment