Thursday, July 8, 2021

వీర పుత్రుడు - 1962 (డబ్బింగ్)


( విడుదల తేది : 15.11.1962 గురువారం )
దేవర్ ఫిలింస్ వారి
దర్శకత్వం: ఎం. ఎ. తిరుముగం
సంగీతం: కె.వి. మహదేవన్ మరియు పామర్తి
గీత రచన: అనిశెట్టి
తారాగణం: ఎం.జి. రామచంద్రన్, బి.సరోజాదేవి,కన్నాంబ, ఎం. ఆర్. రాధ

                  - ఈ చిత్రంలోని పాటల వివరాలు మాత్రమే - పాటలు అందుబాటులో లేవు - 

01. అయ్యా చూడు ఆట చూడు ఇవి సవారి గుర్రాలు మూడు - పి.సుశీల
02. కన్నులందు వెన్నెలలూగు కదలినంత నాట్యము సాగు - ఘంటసాల 
03. చల్లగాలి ఊయలలె అడవిని ఊచె నాకు దివ్వకాంతి - పి.సుశీల
04. తావులనే చిందించే సుకుమారీ పూవుంది ప్రేమించే - పి.సుశీల,ఘంటసాల 
05. పేరున పిలిచేమా నాధుని పేరున పిలిచేమా స్వర్గ విహారం - పి.సుశీల
06. ముద్దులొలుకు రమణి కండ్లు ప్రేమ చిందెను - ఘంటసాల,పి.సుశీల
07. సాధ్యమన్నదసాధ్యమగు అసాధ్యమన్నది సాధ్యమగూ - మాధవపెద్ది



No comments:

Post a Comment