Thursday, April 19, 2012

మోహినీ రుక్మాంగద - 1962


( విడుదల తేది : 13.01.1962 శనివారం )
భాస్కర్ ప్రొడక్షన్స్ వారి 
దర్శకత్వం: కె. ఎస్. ప్రకాశరావు 
సంగీతం: ఘంటసాల 
తారాగణం: బాలయ్య, జమున,కాంతారావు, కృష్ణకుమారి,సూర్యకాంతం 

01. అంబా పరాకు దేవీ పరాకు మమ్మేలు మా శారదాంబా - రాఘవులు,విజయలక్ష్మి - రచన: కొసరాజు
02. అనురాగమే నా మదిలొ మధురానంద గీతాలు పాడే - జిక్కి,ఘంటసాల - రచన: శ్రీశ్రీ 
03. ఓ రాజా నీ మానసమేలే మోహినినే నీకోసమే చేయి - పి.సుశీల - రచన: శ్రీశ్రీ
04. మనసైన వీరా మనసాయె రారా ఎనలేని భోగాలన్నీ - పి.సుశీల - రచన: మల్లాది
05. మాధవ తవ నామ సంకీర్తనా పావన కైవల్య సాధనా - ఘంటసాల,పి.లీల బృందం - రచన: ఆరుద్ర 
06. శ్రీలోలా దివ్యనామ దీనావనా మమ్మేలే దైవరాయ - ఘంటసాల, కె. రాణి, సరోజిని - రచన: మల్లాది
07. శ్రీలోలా దివ్యనామ దీనావనా మమ్మేలే దైవరాయ ( బిట్ ) - ఘంటసాల - రచన: మల్లాది

                          - ఈ క్రింది పాటలు,పద్యాలు అందుబాటులో లేవు - 

01. అలెల్లా కన్నునిండు బాలుడా ఆలెల్లా అల్లిబిల్లి వీరుడా - పి.లీల బృందం - రచన: మల్లాది
02. ఎక్కడ జన్మభూమి తరళేక్షణ నీ తల్లిదండ్రులెవ్వరు (పద్యం) - ఘంటసాల 
03. కలుషము లడంచి సర్వ సౌఖ్యమ్ము లొసంగు (పద్యం) - ఘంటసాల - రచన: కొసరాజు 
04. చిలుకలు గోర్వొంకలుగా మీ హృదయము లేకముగా - పి.లీల, సరోజిని - రచన: కొసరాజు
05. నిను నమ్మి శరణంటిరా ఓదేవా నను దయగనుమంటిరా (హరికధ) - ఘంటసాల - రచన: కొసరాజు
06. పతి సౌఖ్యమే తన సౌఖ్యము పతియే సర్వస్వమనుచు (పద్యం) - పి.సుశీల - రచన: కొసరాజు
07. ప్రజల చిత్తమ్మునకు అనువర్తియౌచు (పద్యం) - సరోజిని - రచన: కొసరాజు
08. రాజనిమ్ననపండు రావయ్యో నీ రాకడ తెలిసెను - స్వర్ణలత, మాధవపెద్ది - రచన: కొసరాజు
09. శరణు శరణు భక్తవరదా దయామయా మౌని (పద్యం) - పి.సుశీల - రచన: కొసరాజుNo comments:

Post a Comment