Thursday, July 15, 2021

వీరాభిమన్యు - 1965


( విడుదల తేది: 22.08.1965 గురువారం )
రాజ్యలక్ష్మీ ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: వి. మధుసూదనరావు
సంగీతం: కె.వి. మహదేవన్
తారాగణం: ఎన్.టి. రామారావు,కాంతారావు,శోభన్‌బాబు,కాంచన, ఎస్. వరలక్ష్మి, జి. వరలక్ష్మి

01. అదిగో నవలోకం వెలిసే మనకోసం అదిగో నవలోకం - ఘంటసాల,పి.సుశీల- రచన: ఆరుద్ర 
02. అనిమిష దైత్యకింపురుషులు ఆదిగ ఎవ్వరు వచ్చిన (పద్యం) - ఘంటసాల - రచన: తిక్కన 
03. ఈ వెండ్రుకలుపట్టి ఈడ్చిన ఆచేయి తొలుతగా పోరులో (పద్యం) - పి.సుశీల - రచన: తిక్కన
04. కల్లాకపటం రూపైవచ్చే నల్లనివాడే - ఎస్. జానకి బృందం - రచన: సముద్రాల సీనియర్
05. చూచి వలచి చెంతకు పిలచి సొగసులు లాలనచేసి - ఘంటసాల,పి.సుశీల - రచన: ఆరుద్ర 
06. చల్లని సామివినీవైతే అల్లన ఆగుము జాబిల్లి ఎదలో - పి.సుశీల,ఘంటసాల - రచన: ఆత్రేయ 
07. తాకినచోట ఎంతో చల్లదనం తక్కినచోట ఏదో వింత జ్వరం - పి.సుశీల - రచన: దాశరధి
08. నీ సఖులన్ సహోదరుల నిన్ నిముషేములో (పద్యం) - ఘంటసాల - రచన: సముద్రాల సీనియర్ 
09. పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ (భగవద్గీతలోని శ్లోకం) - ఘంటసాల 
10. పాలకడలివంటి పాండవాగ్రజు మదిన్ కపాగ్ని (పద్యం) - ఘంటసాల - రచన: సముద్రాల సీనియర్
11. బానిసలంచు పాండవుల ప్రాణముతోడిడ (పద్యం) - మాధవపెద్ది - రచన: సముద్రాల సీనియర్
12. యధాయాధాహి ధర్మస్య గ్లానిర్భవతి భారతా: (భగవద్గీతలోని శ్లోకం) - ఘంటసాల 
13. రంభా ఊర్వశి తలదన్నే రమణీలలామ ఎవరీమే నన్నే - ఘంటసాల,పి.సుశీల - రచన: ఆరుద్ర 
14. రాధెయుండును దుస్ససేనుడును పోరను ప్రాపగా (పద్యం) - మాధవపెద్ది - రచన: తిక్కన
15. స్ధానుడె తోడుగా ప్రమధసంఘముతో రణసీమ (పద్యం) - ఘంటసాల - రచన: సముద్రాల సీనియర్



No comments:

Post a Comment