Monday, April 23, 2012

వీలునామా - 1965


( విడుదల తేది: 17.09.1965 శుక్రవారం )
ఆలయా వారి
దర్శకత్వం: కె. హేమాంబరధరరావు
సంగీతం: అశ్వద్ధామ
తారాగణం: జగ్గయ్య,కృష్ణకుమారి,గీతాంజలి, పద్మనాభం, ప్రభాకర రెడ్డి, బాలయ్య 

01. అలాగే నీవు నిలుచుంటే ఇలగే నేను నిలుచుంటే - ఘంటసాల,పి.సుశీల - రచన: డా. సినారె
02. ఈ నిషా ఈ ఖుషీ ఉండాలి హమేషా - ఎస్. జానకి - రచన: దాశరధి
03. ఎవరీ ఏమో నిజము ఏమిటో నిజము ఏమిటొ - పి.సుశీల - రచన: దాశరధి
04. ఎక్కడా లేనిది కాదు.. ఎదురగ ఏదో ఉంది - మాధవపెద్ది,పిఠాపురం - రచన: కొసరాజు
05. ఎక్కడలేని చక్కని పిల్ల ఇక్కడనే ఉంది - కె. జమునారాణి - రచన: దాశరధి
                     
                                    - ఈ క్రింది పాట అందుబాటులో లేదు - 

01. కనిపించని మనసులో వినిపించని మాట - పి.సుశీల - రచన: డా. సినారెNo comments:

Post a Comment