( విడుదల తేది: 12.02.1970 గురువారం )
| ||
---|---|---|
పి. ఎస్. ఆర్. పిక్చర్స్ వారి దర్శకత్వం: బి. విఠలాచార్య సంగీతం: ఎస్.పి. కోదండపాణి తారాగణం: ఎన్.టి. రామారావు, కె. ఆర్. విజయ, రాజశ్రీ, సత్యనారాయణ, బాలయ్య...... | ||
01. అందాల బొమ్మను నేను చెలికాడా మందార వల్లిని నేను - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: విశ్వప్రసాద్ 02. అమ్మమ్మమ్మమ్మ తెలిసిందిలే గుట్టు తెలిసిందిలే - ఘంటసాల,పి. సుశీల - రచన: డా. సినారె 03. కిలకిల బుల్లెమ్మో కిలాడి బుల్లెమ్మో - ఘంటసాల, ఎస్.జానకి - రచన: కొసరాజు 04. గత సువిఙ్ఞానప్రకాశమ్ము మరల కల్పించి - ఘంటసాల, ఎస్.జానకి - రచన: చిల్లర భావనారాయణ 05. జయ జయ మహలక్ష్మి జయ మహలక్ష్మి - బృందం - రచన: చిల్లర భావనారాయణ 06. ధన్యోస్మి ధన్యోస్మి త్రైలోక్య మాతా.. శ్రీమన్ (దండకం) - ఘంటసాల - రచన: చిల్లర భావనారాయణ 07. నాదు గురుదేవు కార్యార్ధినవుచు నేడు వచ్చి (పద్యం) - ఘంటసాల - రచన: చిల్లర భావనారాయణ 08. నా వయసు సుమగంధం నా మనసు - పి.సుశీల,విజయలక్ష్మి- రచన: చిల్లర భావనారాయణ 09. రా వెన్నెల దొరా కన్నియను చేర రా కను చెదర - పి. సుశీల,ఘంటసాల - రచన: డా. సినారె 10. శుక్రవారపు పొద్దు సిరిని విడువద్దు దివ్వె నూదగవద్దు - ఎస్. జానకి - రచన: చిల్లర భావనారాయణ 11. శుక్లాంభరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం (శ్లోకం) - మాధవపెద్ది, సావిత్రి - రచన: చిల్లర భావనారాయణ 12. సకల విద్యామయీ ఘనశారదేందురమ్య (పద్యం) - ఘంటసాల - రచన: చిల్లర భావనారాయణ 13. స్వాగతం స్వాగతం క్షాత్రవజనజైత - ఎస్. జానకి, పి. లీల బృందం - రచన: చిల్లర భావనారాయణ 14. హైరె హైరె పైరగాలి ఆగి ఆగి ఇసిరింది అరెరె పైటచెంగు ఆగలేక - ఎస్. జానకి - రచన: డా. సినారె - ఈ క్రింది పాట అందుబాటులో లేదు -
01. జో జో లాలి లాలి లాలీ చిన్నారి పాపాయి లాలి - పి. సుశీల - రచన: చిల్లర భావనారాయణ
|
Saturday, August 14, 2021
లక్ష్మీ కటాక్షం - 1970
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment