Saturday, August 14, 2021

రౌడీ రాణి - 1970


( విడుదల తేది: 23.10.1970 శుక్రవారం )
శ్రీ లక్ష్మీ ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: కె.ఎస్.ఆర్. దాస్
సంగీతం: సత్యం
తారాగణం: విజయలలిత,రాజబాబు,సత్యనారాయణ,ప్రభాకర రెడ్డి,త్యాగరాజు,జ్యొతిలక్ష్మి,కిస్ మిస్

 01. ఇంతలేసి కన్నులున్న సిన్నదాన్నిరో వింత వింత వ్న్నేలున్న - ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: వీటూరి
02. ఐ లవ్ యు యూ యూ నిషావాలా హేయ్ మిస్టర్ - ఎల్.ఆర్. ఈశ్వరి కోరస్ - రచన: వీటూరి
03. గులాబి ఉన్నది నీ ఎదుటే చలాకి ఉన్నది నీ కొరకే - ఎల్.ఆర్. ఈశ్వరి - దాశరధి
04. మనదేశంలో ఉన్నారు మహానుభావులు ఒక నాడు - పి. సుశీల, ఎస్.పి. బాలు బృందం - రచన: శ్రీశ్రీ



No comments:

Post a Comment