Monday, April 23, 2012

విజయం మనదే - 1970


( విడుదల తేది: 15.07.1970 బుధవారం )
రాజేంద్ర ఆర్ట్ ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: బి. విఠలాచార్య
సంగీతం: ఘంటసాల
తారాగణం: ఎన్.టి. రామారావు,బి. సరోజదేవి,దేవిక,సత్యనారాయణ

01. ఎవ్వరో పిలిచినట్టుటుంది ఎందుకో గుండె ఝల్లు - ఎస్. జానకి ( ఘంటసాల నవ్వు) - రచన: డా. సినారె 
02. ఏలుకోరా వీరాధివీరా కళాచతురా కదనధీరా కామినీ - ఎస్. జానకి - రచన: వీటూరి
03. ఓ దేవి ఏమి కన్నులు నీవి కలకల నవ్వే కలువలు - ఘంటసాల,పి.సుశీల - రచన: డా. సినారె 
04. ఓహో హోహో రైతన్నా ఈ విజయం నీదన్న - ఘంటసాల, ఎస్. జానకి బృందం - రచన: కొసరాజు 
05. కొంచెం కొంచెం బిడియాలు..శ్రీరస్తు శుభమస్తు - ఘంటసాల బృందం - రచన: దేవులపల్లి 
06. గారడి గారడి బలే బలే గారడి తంజావూరు - ఘంటసాల,పి.సుశీల బృందం - రచన: కొసరాజు 
07. నామదిలో ఉందొక మందిరము ఆ మందిరమెంతొ - పి.సుశీల,ఘంటసాల - రచన: డా. సినారె 



No comments:

Post a Comment