Saturday, August 14, 2021

విధి విలాసం - 1970


( విడుదల తేది: 12.03.1970 గురువారం )
ప్రగతి పిక్చర్స్ వారి
దర్శకత్వం:  తాపీ చాణుక్య
సంగీతం: మాస్టర్ వేణు
తారాగణం: కృష్ణ, విజయనిర్మల,విజయలలిత,రేలంగి, సూర్యకాంతం,నాగభూషణం.....

01. కాలానికి హృదయం లేదు కన్నీటికి విలువే - కె.బి.కె. మోహన్ రాజు
02. పిల్లలు పాపలు పరమాత్మ లన్నారు ( బిట్ )  - విజయలక్ష్మి శర్మ, పుష్పలత
03. బరువైనది రేయీ కరువైనది హాయి కనుమూయ లేను - విజయలక్ష్మి శర్మ
04. బాపూజీ మన బాపూజీ జిందాబాద్ - చిత్తరంజన్ బృందం
05. మంచివాళ్ళు యీ బాబులు మా మంచి - విజయలక్ష్మి శర్మ, పుష్పలత
06. ముసిరేసిందంటే పైన అసలే మతి - కె.బి.కె. మోహన్ రాజు,విజయలక్ష్మి శర్మ
07. వల్లరి బాబోయి కావురోరయ్యా - కె.బి.కె. మోహన్ రాజు,విజయలక్ష్మి శర్మ
08. విధి విలాసమేలే అంతా విధి విలసమేలే - కె.బి.కె. మోహన్ రాజు


No comments:

Post a Comment