( విడుదల తేది: 27.08.1954 - శుక్రవారం )
| ||
---|---|---|
నిర్మాత: వి. ఎల్. సరసు సంగీతం: కె. ఎస్. దండాయుదపాణి పిళ్లై గీత రచన: దేవులపల్లి తారాగణం: శివాజీ గణేశన్, ఎస్.వి. రంగారావు, కృష్ణకుమారి,పి.కె. సరస్వతి, ముక్కామల | ||
01. ఆ దైవము కరుణనిధి ఆతని సంసారంలో పేదలని రాజులని - ఎ.రత్నమాల 02. ఎవరోయి మీరు ఎవరోయి ఓహొ ఎవరోయి ఎలగనో - ఎ.రత్నమాల, వి.జె. వర్మ 03. ఏపాపమెరుగని చిన్నారి ఇలా ఏల పాలైపోనా స్వార్దపరుల - వి.జె. వర్మ 04. ప్రేమవినా వరమేమి జగమున - ఘంటసాల,శూలమంగళ రాజ్యలక్ష్మి 05. మళయాన్మయ మణిదీపా మా కనుపాప .. మా మదిలో మసిలేవే - పి.లీల - ఈ క్రింది పాటలు, గాయకుల వివరాలు అందుబాటులో లేవు - 01. అందాల మనదేశము అందచందాల మనదేశము - 02. ఎందుకు జన్మ ఎత్తితవో సుంత ఎరుగక బ్రతుకు ఈడ్చేవా - 03. కొండపై జాబిలి కోన దిగి వచ్చెనోయి ఉండి ఉండి అది నాలో - 04. తడయక వచ్చారా మా యీ విడిదికి వచ్చారా - 05. మణిలేని మకుటానికి మహిమ లేదు మంచి గుణము లేని - |
Saturday, April 21, 2012
రాజగురువు - 1954
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment