Saturday, April 21, 2012

రైతే రాజు - 1970


( విడుదల తేది:  19.11.1970 గురువారం )
శ్రీ స్వరాజ్యలక్ష్మీ ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: బి.వి. శ్రీనివాస్
సంగీతం: టి.వి.రాజు
తారాగణం: కాంతారావు,అంజలీదేవి, రాజనాల,గీతాంజలి, బాలకృష్ణ

01. ఓ అందాల రాజా రసికులలో నీ సరి లేరని - పి.సుశీల - రచన: జి.కె. మూర్తి
02. చందురునిదే అందమని ఎందరెందరో అంటే విని - పి.సుశీల - రచన: డా. సినారె
03. చూశావా చిలకా, నా కళ్ళ వెనక ఏ కొంటె కోరిక - ఘంటసాల,పి.సుశీల - రచన: డా.సినారె 
04. తోటలో పువ్వుల బాటలో తొలకరి వయసే ఎగిసింది - పి.సుశీల బృందం - రచన: డా.సినారె

                            - ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు - 

01. గెలిచిందెవారు ఓడిందెవరు విధి ఆడించిన చదరంగంలో - ఘంటసాల - రచన: దాశరధి 
02. పై పై మెరుగుల కోసం పరుగులు తీస్తారందరు - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: డా.సినారె
03. సింతసెట్టు సిగురులాంటి సిన్నదాన్ని సెంతనుంటె - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: దాశరధి



No comments:

Post a Comment