( విడుదల తేది: 18.05.1972 గురువారం )
| ||
---|---|---|
పూర్ణిమ పిక్చర్స్ వారి దర్శకత్వం: సి. ఎస్. రావు సంగీతం: టి.వి. రాజు తారాగణం: ఎన్.టి. రామారావు, కాంతారావు, ఎస్.వి. రంగారావు,రాజనాల,వాణిశ్రీ | ||
01. అసతోమ సద్గమయా తమసోమ జ్యోతిర్గమయా (శ్లోకం) - మాధవపెద్ది - సంప్రదాయం 02. ఆదివిష్ణువు అవతారివౌ రామచంద్రుడు ఒక్కడే ( పద్యం) - ఘంటసాల - రచన: తాండ్ర 03. ఆలము చేయబూని నిటలాక్షుడు నన్నెదిరించుగాక (పద్యం) - ఘంటసాల - రచన: తాండ్ర 04. ఇది లంకాపురి కాదు ద్వారక విజృంభించంగ ఈసీమ (పద్యం) - ఘంటసాల - రచన: తాండ్ర 05. ఇదె సత్యాగ్రహ దీక్షపూనితిన్ నా శ్రీరాముదర్శింపుగా (పద్యం) - ఘంటసాల - రచన: తాండ్ర 06. ఇనకుల వంశుడు దశరధేశుని పుత్రులు రామలక్ష్మణులు (పద్యం) - ఘంటసాల - రచన: తాండ్ర 07. ఏ దేవి సౌందర్యమాదిజుడైన ఆ అజునికే వర్ణింప (పద్యం) - ఘంటసాల - రచన: డా. సినారె 08. ఏ సాధ్వీమణి పాదధూళి అల దేవేంద్రాది దిక్పాలకాంత (పద్యం) - ఘంటసాల - రచన: తాండ్ర 09. ఓం సామ్రాజ్యం భోజ్యం స్వారాజ్యం ( వేదపఠనం ) - వేద పండితులు 10. ఔరా ! వానరమాత్రునికింత గర్వంబా నను (పద్యం) - మాధవపెద్ది - రచన: తాండ్ర 11. కోతియే లంకలో కోటకొమ్మల గాల్చి స్వామికి సీతమ్మ (పద్యం) - ఘంటసాల - రచన: తాండ్ర 12. కౌసల్యా సుప్రజారామా పూర్వాసంధ్య ప్రవర్తితే - ఘంటసాల - విశ్వామిత్ర కృతం 13. గోపాల కృష్ణయ్య రావయ్య మా జేజేలనే - లీల,వసంత,పిఠాపురం,సుమిత్ర బృందం- రచన: డా. సినారె 14. చక్కని గోపాల కృష్ణుడమ్మా - ఘంటసాల,ఎస్. జానకి, వసంత, సుమిత్ర బృందం - రచన: డా. సినారె 15. నీవైన చెప్పవే ఓ మురళీ ఇక నీవైన చెప్పవే ప్రియ - ఘంటసాల,పి.సుశీల - రచన: డా. సినారె 16. నీలమేఘశ్యామ శుభనామా గుణధామా యదుకుల - ఘంటసాల 17. పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ ( శ్లోకము ) - ఘంటసాల - భగవద్గీత 18. పారావారపరీత భూతలమునన్ ప్రఖ్యాతిగన్నట్టి (పద్యం) - మాధవపెద్ది - రచన: తాండ్ర 19. భండనంబున గదాదండంబు చేబూని చెండాడు (పద్యం) - ఎస్.పి. బాలు - సముద్రాల జూనియర్ 20. రంకులు మానుము మర్కాటధమా మహారణ్య (పద్యం) - మాధవపెద్ది - రచన: తాండ్ర 21. రాక్షసులను చంపి భూమిభారముంబు దీర్ప (పద్యం) - ఘంటసాల - రచన: తాండ్ర 22. రామా రఘురామా.. సీతమ్మ క్షేమం - ఘంటసాల, కౌసల్య - రచన: డా. సినారె 23. రామ రామ రామా సీతా రఘురామ - ఘంటసాల బృందం - రచన: డా. సినారె 24. రామా రఘురామా..ఎన్నాళ్ళు వేచేను ఓ రామా నీకు - ఘంటసాల - రచన: డా. సినారె 25. రామా రఘురామా..పూలు వేరైనా పూజ ఒకటని - ఘంటసాల బృందం - రచన: డా. సినారె 26. వసుధలో ఎవరైన పత్రాళి వ్రాయుచో శ్రీరామ చుట్టి (పద్యం) - ఘంటసాల -రచన: తాండ్ర 27. వేదముల దొంగలించి (పద్యాలు) - పి.సుశీల,సుమిత్ర,విజయలక్ష్మి కన్నారావు - రచన: డా. సినారె 28. సూత్రావతారినై త్రైవిశ్‌తపముతోడ సుత్రాముగెల్చిన (పద్యం) - మాధవపెద్ది - రచన: తాండ్ర |
Tuesday, April 24, 2012
శ్రీ కృష్ణాంజనేయ యుద్ధం - 1972
Labels:
GH - శ్రీ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment