( విడుదల తేది : 19.11.1964 గురువారం )
| ||
---|---|---|
శుభోదయా వారి దర్శకత్వం: తాపీ చాణుక్య సంగీతం: ఘంటసాల తారాగణం: ఎన్.టి. రామారావు, అంజలీదేవి, గుమ్మడి, రాజనాల,రేలంగి, గిరిజ | ||
01. ఇచటనే ఇచటనే విరసె మొదటి ప్రేమ ఇపుడే వేడికంటి నీరు - జిక్కి,పి.సుశీల - రచన: ఆరుద్ర 02. చిలిపి కృష్ణునితోటి చేసేవు పోటి ఆ స్వామితో నీవు - ఘంటసాల,పి.లీల - రచన: నార్ల చిరంజీవి 03. నీమీద మనసాయెరా నా ముద్దు చెల్లించరా - కె. రాణి - రచన: ఆరుద్ర 04. పేరైనా అడుగలేదు ఊరైనా అడుగలేదు వెతలన్నీ అతనికి - పి.సుశీల - రచన: ఆరుద్ర 05. ప్రేయసి మనోహరి వరించి చేరవే ప్రేయసీ - ఘంటసాల,పి.సుశీల - రచన: ఆరుద్ర 06. మనగుట్టే నిలుపుకోవాలి నీ మారము గుణమే - పి.సుశీల,ఘంటసాల - రచన: నార్ల చిరంజీవి 07. సుడిగాలీలో చిరుదీపము మనజాలలేదోయి - పి.లీల - రచన: ఆరుద్ర |
Wednesday, July 14, 2021
వారసత్వం - 1964
Subscribe to:
Post Comments (Atom)
Guruvu garu, K. Rani paadina " Nee meeda Manasayera" dorukutundi kabatti listunu savarincha galaru...🙏
ReplyDelete