Wednesday, July 14, 2021

వనసుందరి - 1964 (డబ్బింగ్)


( విడుదల తేది : 25.07.1964 శనివారం )
ఆర్.కె.ఎఫ్. వారి
దర్శకత్వం: యస్. రాజేంద్రన్
సంగీతం: మారెళ్ళ
గీత రచన: ఆరుద్ర
తారాగణం: ఆనంద్, రాజశ్రీ, యం.ఆర్. రాధ,పుష్పలత,టి.ఆర్. నటరాజన్,వి.కె.రామస్వామి

                         - పాటల వివరాలు మాత్రమే - పాటలు అందుబాటులో లేవు - 

01. ఏలభాయి పరిహాసం జైలు కెళితే అవమానం అర్ధమైందా - పి.బి. శ్రీనివాస్
02. కలలందే కాపురము మన ఒంటరి జీవితము - రామచంద్ర రావు
03. కళ్ళ మెరుపులు చేతి బెళుకులు కవిత పలుకు - ఎల్.ఆర్. ఈశ్వరి, కమల
04. టోపిని ఏస్తివా సుఖవాసి ఏమారి పొతివా పరదేశి - అప్పారావు (చక్రవర్తి)
05. నీలోని కలలే తరగవట అవి ఈ రోజు మారి చిత్రవధ - ఎస్. జానకి
06. పగలు వెలుగు జాబిలి రాక భానుడె౦తో మారెనట - రామచంద్ర రావు, ఎస్. జానకి
07. ప్రేయసినివే కాదా అందగాడా కనిపించరాదా ఆశతీరా - బి. వసంత
08. బాలవూ భూపాలుని కూనవూ త్యాగభరిత వేగమై - ఎల్.ఆర్. ఈశ్వరి, కమల
09. మనసు పడితే సరసకువచ్చా బిడియపడితే ఇంకేమిటి - రామచంద్ర రావు, ఎల్.ఆర్. ఈశ్వరి



No comments:

Post a Comment