Monday, April 23, 2012

వస్తాడే మా బావ - 1977


( విడుదల తేది: 28.10.1977 - శుక్రవారం )
టి.జి.కె. ఫిలింస్ వారి
దర్శకత్వం: టి. గోపాలకృష్ణ
సంగీతం: ఘంటసాల విజయకుమార్
తారాగణం: మురళీమోహన్, రోజా రమణి,కాంతారావు

01. ఎవరో వస్తున్నారటె ఎవరికోసమో తెలుసునా ఇంటిపై మనసు - పి. సుశీల - రచన: దేవులపల్లి
02. గోల్కొండ ఖిలాకాడ ఈల వేసే అల్లరివాడు తొందర పడితే - పి. సుశీల - రచన: దాశరథి
03. తినబోతూ రుచి అడగకు తీయని కోర్కెలు దాచకు - జిక్కి, ఎ.కె. రాణి - రచన: ఆరుద్ర
04. వాగు ఓ కొండ వాగు కాస్త ఆగు ఈ వేగాలు - ఘంటసాల, పి. సుశీల - రచన: దేవులపల్లి

       ( వాగు ఓ కొండ వాగు కాస్త - సంగీత దర్శకత్వం వహించిన వారు శ్రీ ఘంటసాల )

                  - ఈ చిత్రములోని మిగిలిన పాటల వివరాలు అందుబాటులో లేవు -


No comments:

Post a Comment