Friday, July 23, 2021

వసంతసేన - 1967


( విడుదల తేది: 10.08.1967 గురువారం )
విక్రమ్ ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: బి. ఎస్. రంగా
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
తారాగణం: అక్కినేని, పద్మిని, సత్యనారాయణ, కృష్ణకుమారి, ఎస్.వి. రంగారావు,రేలంగి

01. ఇదే వేళ నా వలపు నిన్నే కోరిందీ అదేవేళ - ఘంటసాల, ఎస్. జానకి - రచన: శ్రీశ్రీ
02. ఎదురు ఎదురు చూచిన రేయి ఇపుడే ఇపుడే వచ్చినదోయి - పి.సుశీల
03. ఏమివ్వగల దానరా నా స్వామీ నా తనువు నా మనసు - పి.సుశీల - రచన: దాశరధి
04. ఓహో వసంత యామినీ యామినీ నిను వర్ణింతు ఏమని - పి.బి. శ్రీనివాస్ - రచన: డా. సినారె
05. కిలకిల నగవుల నవమోహనీ ప్రియకామినీ సాటిలేని - ఘంటసాల - రచన: దాశరధి 
06. కొండలన్నీ వెదికేను కోనలన్నీ తిరిగేను చెలియా - ఘంటసాల, ఎస్. జానకి - రచన: దాశరధి 
07. దిగరా దిగరా నాగన్నా ఎగిరి పడకురా నాగన్నా - ఎస్. జానకి,పి.లీల - రచన: కొసరాజు
08. బంగారు బండిలో వజ్రాల బొమ్మతో బలే బలే రాజులా - బి. వసంత - రచన: దాశరధి

                              - ఈ క్రింది పాట అందుబాటులో లేదు  - 

01. వసంత సుమమే వాడిపోయేనా విషాద  మొకటే - మాధవపెద్ది -  రచన: శ్రీశ్రీ



2 comments:

  1. వివరాలకు ధన్యవాదాలండీ...
    మీరిచ్చిన పాటల లిస్టు రెండో భాగం లో " మిగిలిన పాటలు " అని ఇచ్చారు... ఎందుకలా ? అంటే మొదటి లిస్టులోని పాటలు మాత్రమే దొరకుతున్నాయా ? దయచేసి వివరింపగలరు..ఈ పాటలు ఎక్కడ దొరకుతాయి ?

    ReplyDelete
  2. నా దగ్గర లేని పాటల వివరాలను మిగిలిన పాటల వివరాలుగా చూపడం జరుగుతోంది. ఈ వివరాలను పాటల పుస్తకాల నుండి గ్రహించినవి,ఇందులో గాయనీ గాయకుల వివరాలలో తప్పులు ఉండడానికి అవకాశమున్నది.

    ReplyDelete