Friday, July 23, 2021

రహస్యం - 1967


( విడుదల తేది:  10.11.1967 శుక్రవారం )
లలిత శివజ్యోతి వారి
దర్శకత్వం: వేదాంతం రాఘవయ్య
సంగీతం: ఘంటసాల
తారాగణం: అక్కినేని, కృష్ణకుమారి, ఎస్.వి. రంగారావు,బి. సరోజాదేవి, గుమ్మడి, రమణారెడ్డి,జి.వరలక్ష్మి

01. అల్పుడవని నిన్ను ఆగ్రహించను (సంవాద పద్యాలు) - ఘంటసాల,మాధవపెద్ది - రచన: సదాశివబ్రహ్మం 
02. ఆకాశంబున నుండి శంబుని శిరంబందుండి ( పద్యం ) - ఘంటసాల - రచన: భక్తహరి
03. ఇదియే దేవ రహస్యం హృదయాంతరంగశిరలాస్యం - పి.లీల,పి.సుశీల - రచన: ఆరుద్ర
04. ఈ జన్మ సరిపోదు గురుడా ఇంకొక జన్మమెత్తక తప్పదుర - ఘంటసాల - రచన: సదాశివబ్రహ్మం 
05. ఉన్నదిలే దాగున్నదిలే నీకన్నుల ఏదోఉన్నది అదినన్నే - ఘంటసాల,పి.సుశీల - రచన: డా. సినారె 
06. ఎన్నడు పాపకార్యముల నేనొరింపక అంధురాలనై - పద్యం - పి.లీల - రచన: సదాశివబ్రహ్మం
07. ఏనొక రాజచంద్రుడ అహీనతపీస్వని (పద్యం) - ఘంటసాల - రచన: సదాశివబ్రహ్మం 
08. ఏవో కనులు కరుణించినవి ఈమేను పులకించినది - పి.లీల,ఘంటసాల - రచన: మల్లాది 
09. కంటిన్ గంటి అజాండ భాండములనేకంబు ఏలు (పద్యం) - ఘంటసాల - రచన: సదాశివబ్రహ్మం 
10. కనులనిండు భక్తి కరుణయే జనకుడు కన్నతల్లి ఎదుట (పద్యం) - పి. లీల
11. గిరిజా కల్యాణం - ఘంటసాల,పి.సుశీల,లీల,కోమల,వైదేహి,పద్మ,మల్లిక్,మాధవపెద్ది - రచన: మల్లాది 
12. చారడేసి కనులతొ చేరుకొంటి నిన్ను గగనమంత మనసుతో - పి.సుశీల,ఘంటసాల - రచన: డా. సినారె
13. జననీ నీ శుభదర్శనంబునను నా జన్మంబు ధన్యత్వ (పద్యం) - ఘంటసాల - రచన: సదాశివబ్రహ్మం 
14. జలజాతాసన వాసవాదులున్ నీ సంకల్పమావంత (పద్యం) - ఘంటసాల - రచన: సదాశివబ్రహ్మం 
15. తిరుమలగిరివాసా దివ్యమందహాసా వరదాభయ లీలా - ఘంటసాల - రచన: మల్లాది 
16. త్రయీకదంబమంజరి తమో వితాన భాస్వరి - మాధవపెద్ది - రచన: మల్లాది
17. దీని భావము నీకే తెలుయునురా ఆనందకృష్ణా - ఘంటసాల - రచన: మల్లాది
18. దేవి దయమాయీ భగవతీ పురుషార్ధము - పద్యం - మాధవపెద్ది - రచన: సదాశివబ్రహ్మం
19. దేవి సాక్షాత్కరించి స్వాధీనయైన స్వార్దమేవీడనట్టి (పద్యం) - ఘంటసాల - రచన: సదాశివబ్రహ్మం 
20. దేవినే రక్తభీషుణుండు ధిక్కరించి మోక్షమందక (పద్యం) - ఘంటసాల - రచన: సదాశివబ్రహ్మం 
21. నాదు సమస్త శక్తులన్ నాశము చెందిన చెందుగాక (పద్యం) - ఘంటసాల - రచన: సదాశివబ్రహ్మం 
22. నారద శిష్యుడైన తపమునన్ మహనీయుల (పద్యం) - ఘంటసాల - రచన: సదాశివబ్రహ్మం 
23. నీపదసేవ జేసి మహనీయ తప:ఫలమంది (పద్యం) - ఘంటసాల - రచన: సదాశివబ్రహ్మం
24. పరమదయా స్రవంతి నిజ భక్తుల బ్రోచేడి తల్లి నీవు (పద్యం) - మాధవపెద్ది - రచన: సదాశివబ్రహ్మం
25. మందారమాకంద సందోహతుందిల మారంద - మాధవపెద్ది - రచన: మల్లాది
26. మగరాయా వలరాయ ఈ వయ్యారి నీసొమ్ము - పి.సుశీల,ఘంటసాల - రచన: మల్లాది
27. మమ్ము పరీక్షసేయుటకు మానవనాధుడు  (పద్యం) - ఘంటసాల  - రచన: సదాశివబ్రహ్మం
28. ముక్తా విద్రుమ హేమనీల ధవళాచ్చ యైర్ముఖై  - మాధవపెద్ది - దేవి స్తోత్రం
29. యా దేవి మధు కైటభ ప్రశమనీ - స్తోత్రం - మాధవపెద్ది - దేవి స్తోత్రం
30. లలితభావ నిలయ నవరస - ఘంటసాల,వైదేహి,కోమల,పద్మ,సరోజిని - రచన: మల్లాది 
31. శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా శ్రీగిరినిలయాగిరిరామాయా - పి.లీల - రచన: మల్లాది
32. శ్రీవిద్యాం జగతాం ధాత్రీం సత్యస్తితిలయేశ్వరీం నమామీ లలితాం (శ్లోకం) - ఘంటసాల 
33. షడాననం చందనలిప్తగాత్రం మహౌజసం దివ్యమయూర  (శ్లోకం) - ఘంటసాల - షణ్ముఖ స్తోత్రం
34. సాధించనౌనా జగానా పలు పంతాలతో - ఘంటసాల,పి.సుశీల - రచన: సముద్రాల సీనియర్
35. సాధించిన మాట సత్యామయా గురుడ సత్యామాయ దేవి (బిట్) - ఘంటసాల - రచన: సదాశివబ్రహ్మం

                              ఈ క్రింది పద్యం మరియు శ్లోకం అందుబాటులో లేవు

01. నిటలాక్షుండు రమేశు దేకముగ రానీ ( పద్యం ) - ఘంటసాల - రచన: మల్లాది
02. సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్ధ ( శ్లోకం ) - ఘంటసాల,పి. లీల - రచన: సదాశివబ్రహ్మం



1 comment:

  1. ఆర్యా, గిరిజా కల్యాణం వ్రాసినది మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు. సదాశివ బ్రహ్మం కాదు.

    ReplyDelete