Tuesday, April 24, 2012

శ్రీ కృష్ణ గారడి - 1958


( విడుదల తేది: 01.03.1958 శనివారం )
నందీ పిక్చర్స్ వారి
దర్శకత్వం: వై.వి. రావు
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
గీత రచన: తాపీ ధర్మారావు
తారాగణం: జగ్గయ్య, రేవతి, అమరనాధ్, ఎ.వి. సుబ్బారావు, మిక్కిలినేని, సూర్యకళ

01. ఆనందానికి మేరలు కలవ ఆవేశానికి తీరము కలదా - పి.సుబ్బలక్ష్మి
02. ఈ మాయ ఏల ఈ పంతమేల రావేలా మాపాలి గోపాల - పద్మ,వైదేహి,ఎస్. జానకి
03. ఎంత ఘనుడవయ్య యదునందన ఆనందమోహన - పి.బి. శ్రీనివాస్
04. గడుచు భయంబు దీనిని సుఖముగ స్వారి (పద్యం) - మల్లిక్
05. గాండీవం దేవదత్త శంఖంబు పాశుపతమును బూని (పద్యం) - మల్లిక్
06. ఘల్లు ఘల ఘల ఘల్లు మనగా గంతులిడుచు - జిక్కి బృందం
07. త్వమాది దేవతా పురుష: పురాణా: (భగవద్గీతలోని శ్లోకం) - ఘంటసాల
08. నమ: పూరస్తాదధ పృష్ఠిత:స్తే నమోస్తుతే సర్వతయే (భగవద్గీతలోని శ్లోకం) -ఘంటసాల
09. నీ మోమునకు చిరునగవునకు ఇదే హారతి నీ మృదు - పి.సుబ్బలక్ష్మి బృందం
10. పండుగులు పబ్బములు సాగుచుండు నపుడు (పద్యం) - పి.బి. శ్రీనివాస్
11. భళిరే పాండవ పక్షపాతివను నీ ప్రఖ్యాతి (పద్యం) - పి.బి. శ్రీనివాస్
12. వాయుర్యమోగ్నిర్వవరుణశశాంక: ప్రజాపతిత్వం (భగవద్గీతలోని శ్లోకం) - ఘంటసాల
13. సాధు గర్వమే నెత్తికెక్కి ఇతడు (పద్యం) - మాధవపెద్ది

                            - ఈ క్రింది పద్యాలు,పాటలు అందుబాటులో లేవు - 

01. అనన్యాశ్చింత యంతో మాంయేజనా: ( శ్లోకం ) - మల్లిక్
02. ఆ దుర్గర్వమే నెత్తికెక్కి యితడావంతేనియున్ ( పద్యం ) - మాధవపెద్ది
03. ఆలించరా నను పాలించరా సుకుమారా - జిక్కి
04. ఎన్ని చిన్నెలున్నవాడు చిన్ని కృష్ణుడు - కె. రాణి బృందం
05. గడుసు హయంబున దీనిని సుఖంబుగ ( పద్యం ) - మల్లిక్
06. నరులన్ దేవతలన్ నుతియొనర్పగా (పద్యం) - ఘంటసాల
07. బలే బలే గారడీ పరుగున రండి - మాధవపెద్ది,పిఠాపురం, ఎస్. జానకి
08. భూరి భలడ్యుడంచు జనముల్ కొనియాడ ( పద్యం ) - మాధవపెద్ది
09. వలపును తెలుసుకోరా హృదయము తెలుపవేరా - జిక్కి



No comments:

Post a Comment