( విడుదల తేది : 12.01.1962 శుక్రవారం )
| ||
---|---|---|
విశ్వశాంతి వారి దర్శకత్వం: ఆర్. ఎస్. మణి సంగీతం: పామర్తి గీత రచన: సముద్రాల సీనియర్ తారాగణం: శివాజీ గణేశన్, పద్మిని, రాగిణి,కన్నాంబ, తంగవేలు | ||
- ఈ క్రింది పాటల వివరాలు మాత్రమే, పాటలు అందుబాటులో లేవు - 01. ఉల్లాసం ఒయ్యారం వృధా పోదులే కోరే సంబ్రమే కూడి వచ్చులే - ఘంటసాల, పి. సుశీల 02. గురిలేని మాట శ్రుతిలేని పాట యిక మానుమా అనబోకుమా - పి. సుశీల 03. చిన్నారి జీవితమే కన్నీటి గాధగునే ఈ కన్నె మనం సోయగం - పి. సుశీల 04. నేలెనంటే నాట్యమేది ఈ నాట్యకళే - మాధవపెద్ది, ఎస్. జానకి, కె. రాణి 05. భావం రైటా మిస్టర్ ఓ ప్యాషన్ వాలా మిస్టర్ - జిక్కి, అప్పారావు 06. మనసాగక పాడును తేలి తేలి తీరని ఆశలు మీరగా - జిక్కి, ఎస్. జానకి 07. మనసున వెన్నెల కాయునుగా మమతలు పూవులు పూయునుగా - ఘంటసాల 08. వింత లోకమయా ఎంత మోసమయా బలవంతులకే ఇది సొంతమా - ఘంటసాల 09. వింత లోకమయా ఎంత శోకమయా ప్రేమ సంపదలే - పి. సుశీల |
Thursday, July 8, 2021
స్త్రీ జీవితం - 1962 (డబ్బింగ్)
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment