Friday, July 23, 2021

స్త్రీ జన్మ - 1967


( విడుదల తేది:  31.08.1967 గురువారం )
సురేష్ కంబైన్స్ వారి
దర్శకత్వం: కె. ఎస్. ప్రకాశరావు
సంగీతం: ఘంటసాల
తారాగణం: ఎన్.టి. రామారావు, కృష్ణకుమారి,కాంతారావు,కృష్ణ,అంజలీదేవి,రాజశ్రీ

01. ఈ నాటి కుర్రకారు చూస్తే ఒకే చిరాకే తోక - పి. సుశీల,ఘంటసాల బృందం - రచన: సముద్రాల జూనియర్
02. ఎడారిలో పూలు పూచె ఎందుకని మనసులోన తలపు మెరిసె - పి. సుశీల,ఘంటసాల - రచన: దాశరధి
03. ఎదో ఎదో ఎదో ఎదో అవుతున్నది ఇదే ఇదే ఇదే బాగున్నదది దోర - పి. సుశీల - రచన: డా. సినారె
04. ఎదో ఎదో ఎదో ఎదో అవుతున్నది ఇదే ఇదే ఇదే  - పి. సుశీల,ఘంటసాల - రచన: డా. సినారె
05. ఎన్ని పూవులిలా నలిగిపోయినవో .. మగజాతికి నువ్వు బలిపశువమ్మా - ఘంటసాల - రచన: ఆత్రేయ
06. చెయ్యని నోమై అడగని వరమై చక్కని తండ్రి లాలి లాలిజో లాలిజో - పి.సుశీల - రచన: ఆత్రేయ
07. తల్లీ ఇది తరతరాల కధ చెల్లీ ..మగజాతికి నువ్వు బలిపశువమ్మా - ఘంటసాల - రచన: ఆత్రేయ
08. బాలిక నన్ను కన్గొనని పట్టున దర్శన మాత్ర మబ్బిన ( పద్యం) - ఘంటసాల - రచన: సముద్రాల జూనియర్
09. రాణి డైమండి రాణి నువ్వు నా చిక్కెన్ - పిఠాపురం, ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: సముద్రాల జూనియర్
10. వెడలె సింహబలుడు అరివీర ( నాటకం ) - మాధవపెద్ది, స్వర్ణలత బృందం - రచన: కొసరాజు
11. హల్లో అన్నది మనసు చెలో అన్నది సొగసు సరే అన్నది - ఘంటసాల,పి. సుశీల - రచన: ఆరుద్ర



1 comment:

  1. Edo Edo Edo (paatalo) chivarilo Ghantasalagaru alapistharu. Anducheytha ayana peyru kuda jatha cherchamani pradhana.

    ReplyDelete