Thursday, July 15, 2021

సుమంగళి - 1965


( విడుదల తేది: 01.01.1965 శుక్రవారం )
అశోకా మూవీస్ వారి 
దర్శకత్వం: ఆదుర్తి సుబ్బారావు 
సంగీతం: కె.వి. మహదేవన్ 
గీత రచన: ఆత్రేయ 
తారాగణం: అక్కినేని,సావిత్రి,జగ్గయ్య,గుమ్మడి, జి. వరలక్ష్మి, వాసంతి,రేలంగి, గిరిజ, పద్మనాభం 

01. ఆనాటి మానవుడు ఏమి చేశాడు ఈనాటి మానవు - ఘంటసాల,పి. సుశీల బృందం
02. ఏవేవో చిలిపి తలపులురుకు చున్నవి అవి ఎలా ఎలా - పి.బి.శ్రీనివాస్, ఎస్. జానకి
03. కన్నులు నీవే కావాలి కలనై నేనే రావాలి కవితే నీవై ఉరకాలి - పి. సుశీల,ఘంటసాల
04. కనులు కనులుతొ కలబడితే ఆ తగవుకు ఫలమేమి - పి. సుశీల,ఘంటసాల
05. కొత్త పెళ్ళికూతురా రారా - కె.జమునారాణి,ఎల్. ఆర్. ఈశ్వరి,స్వర్ణలత, వసంత బృందం
06. వలపువలె తీయగా వచ్చినావు నిండుగా మెరపువలె తళుకుమని - ఘంటసాల
07. సిగలోకి విరులిచ్చి చెలినొసట తిలకమిడి సిగపూవు వాడకనే - ఘంటసాల



No comments:

Post a Comment