Thursday, July 15, 2021

సింద్ బాద్. ఆలీబాబా. అల్లాడీన్ - 1965 ( డబ్బింగ్ )


( విడుదల తేది: 28.08.1965 శనివారం )
నాజ్ సినీ కార్పోరేషన్ వారి
దర్శకత్వం: పి.ఎన్. అరోర
సంగీతం: రవి మరియు ఎం. రంగారావు
గీత రచన: శ్రీశ్రీ
తారాగణం: ప్రదీప్ కుమార్, భగవాన్,ఆగా,హెలెన్

                       - ఈ క్రింది పాటల వివరాలు మాత్రమే, పాటలు అందుబాటులో లేవు - 

01. ఆడలేక ఆడెదనే పాడలేక పాడెదనే దైవాన్నే వేడెద - ఎస్. జానకి
02. ఆలసించనేలా పూలదారిచేర అదే జగం నా హృదయాన -
03. ఓ రాజా నా రాజా నీ జాడయే నా త్రోవ ఆశగా కోరితి - ఎస్. జానకి
04. కధానాయకా ఇదే నీ కధ బానిసల చీకటి బ్రతుకులలో - మాధవపెద్ది
05. చలో అచట పక్షుల వలె స్వేచ్చవైపు చలో అచట - మాధవపెద్ది బృందం
06. చేరవా హాయిగా మది దోచి చేరవా హాయిగా మది దోచి -
07. జైజై మేలా జైజై ఓ జైజై మేలా జై .. ఎరుపే టోపీ తలపై -
08. రాణివో నెరజాణవో నా చెంత సిగ్గేది యేలా - పి. సుశీల,పి.బి. శ్రీనివాస్


No comments:

Post a Comment