( విడుదల తేది: 10.12.1959 - గురువారం )
| ||
---|---|---|
బసంత్ పిక్చర్స్ వారి దర్శకత్వం: బాబూ భాయ్ మిస్త్రి సంగీతం: విజయభాస్కర్ గీత రచన: శ్రీ శ్రీ తారాగణం: ఎన్. ఎన్. త్రిపాఠి, గిరిజ, మహిపాల్, బి. ఎన్. వ్యాస్ | ||
01. అందాల ముద్దరాలు ఊరించే ముత్యాల నీలాల కళ్ళే చాలు - కె. జమునారాణి 02. దయచూపి కోమలిని డాసే మదిలో తలపు ఉదయించగనే - పి. సుశీల 03. నాకేమిదారి ఒకరైన లేరే నా ఘోష లాలింపగా - పి. సుశీల 04. మందారాలు అందాల ఈ నందనమున వాసించే - ఎస్. జానకి బృందం 05. రావణుని బంగారపులంక అయోధ్యలో మన్ను మంచిని - ఘంటసాల బృందం 06. లేడా రాముడు నీలోనే రాముడు నిజము రాముడె స్ధిరము - పి.బి. శ్రీనివాస్ బృందం - ఈ క్రింది పాట అందుబాటులో లేదు - 01. కలిగించవె భక్తులకు సదా శుభాలు సాంబ ఉమేశా - ఎస్. జానకి బృందం |
Thursday, April 26, 2012
హనుమాన్ పాతాళ విజయం - 1959 (డబ్బింగ్)
Subscribe to:
Post Comments (Atom)
It is a great achievement and nobody made in Telugu. The data is very much useful as a Reference Book on yesteryear film songs. Awaiting such information on all remaining telugu films also
ReplyDeleteThanks for your advise
ReplyDelete2 మరియు 5 వేరు వేరు పాటలు కాదు. రెండు పాటలు కలిపి ఒకటే పాట.
ReplyDeleteరావణునిది బంగారపు లంకా అయోధ్యలో మన్ను, మంటిని పూలు జనించును కాని.....
అదేగా రాముని మహిమ
రమేష్ పంచకర్ల సూచన ప్రకారము సవరణ చెయ్యడం జరిగింది.
ReplyDelete