( విడుదల తేది: 31.05.1956 - గురువారం )
| ||
---|---|---|
రాజ్యం పిక్చర్స్ వారి దర్శకత్వం: జంపన సంగీతం: సుసర్ల దక్షిణామూర్తి తారాగణం: ఎస్.వి. రంగారావు, లక్ష్మీరాజ్యం, రేలంగి, గుమ్మడి, సూర్యకాంతం, పి.సూరిబాబు | ||
01. అంతటి రాజచంద్రునికాత్మజవై కకుబంతకాంతవిశ్రాంత(పద్యం) - ఘంటసాల - రచన: బలిజేపల్లి 02. అకటా ఒక్కనిపంచ దాసియై అట్లాల్లాడు ఇల్లాలిపాట్లకునై(పద్యం) - ఘంటసాల - రచన: బలిజేపల్లి 03. అయోధ్య రాజ్యమురా మనది - మాధవపెద్ది,జిక్కి ,పిఠాపురం, సుసర్ల బృందం - రచన: కొసరాజు 04. అయ్యో ఇదే న్యాయమో అయ్యో ఇదే ఘోరమో - సుసర్ల దక్షిణామూర్తి కోరస్ 05. అలయక గుళ్ళుగోపురములన్నియు చూచుచు అప్పు (పద్యం) - మాధవపెద్ది - రచన: బలిజేపల్లి 06. అరయన్ వంశమునిల్పనే కదా వివాహంబు (పద్యం) - ఘంటసాల - రచన: బలిజేపల్లి 07. ఆవుల్ మందలలోన నిల్వక అవే అంబా యనుచు లేదూడలన్ (పద్యం) - పి.లీల - రచన: బలిజేపల్లి 08. ఇది సమయమురా శుభ సమయమురా శుకపికరవము - జిక్కి బృందం - రచన: కొసరాజు 09. ఇచ్చోట ఏ సత్కవీంద్రుని కమ్మని కలము నిప్పులలోన (పద్యం) - ఘంటసాల - రచన: జాషువా 10. ఈ అలివేణి నోట వచియించెడు ఒక్కొక్క మాట ఒక్క వజ్రా (పద్యం) - ఘంటసాల - రచన: బలిజేపల్లి 11. ఏ వెలకైనన్ తెగనమ్మి నీ సుతునకై వెచ్చించినన్ చెల్లదే (పద్యం) - ఘంటసాల - రచన: బలిజేపల్లి 12. ఏమంటావ్ ఏమంటావ్ ఔనంటావా కాదంటావా - పిఠాపురం, స్వర్ణలత - రచన: కొసరాజు 13. ఏలమ్మా ఈ వర్షధార లోకమేనిండి కల్లోలమైపోయె ఏలమ్మ - పి.లీల - రచన: జంపన 14. ఏ ఇంట పుట్టావో ఏ ఇంట పెరిగావో ఏ రాజు లక్ష్మివై - ఘంటసాల - రచన: జంపన 15. కలత వహింపకయ్యా కలకాలము కష్టములుండబోవు (పద్యం) - మాధవపెద్ది - రచన: బలిజేపల్లి 16. కట్టా యెక్కడలేరే దీనజనరక్షాదక్షులీ దు:ఖపు (పద్యం) - పి.లీల - రచన: బలిజేపల్లి 17. కాబోలు బ్రహ్మరాక్షస్సమూహంబిది ఘోషించుచుండె (పద్యం) - ఘంటసాల - రచన: బలిజేపల్లి 18. కొడుకా కష్టలెన్ని వచ్చినను నీకున్నాకు నా కీడులం (పద్యం) - ఘంటసాల - రచన: బలిజేపల్లి 19. కొంపా గోడా ఇంత కూడే లేదు ఏమిటికింక చంపెదవు (పద్యం) - మాధవపెద్ది - రచన: బలిజేపల్లి 20. చక్కదనాల చుక్కలం చందమామ రెక్కలం మక్కువతో - జిక్కి,పి.సుశీల - రచన: జంపన 21. చతురంభోధిపరీత భూత ధరణీ సామ్రాజ్య (పద్యం) - ఘంటసాల - రచన: బలిజేపల్లి 22. చతురంభోధిపరీత భూవలయ రక్షాదక్షచా (పద్యం) - ఘంటసాల - రచన: బలిజేపల్లి 23. చనుబాలిచ్చినతోడనే నిదురబుచ్చన్ పొత్తులనుంచి (పద్యం) - పి.లీల - రచన: బలిజేపల్లి 24. చిన్నకత్తి పెద్దకత్తి నాదేనయా చిందేసే వీరబాహు - ఘంటసాల బృందం - రచన: కొసరాజు 25. చెప్పింది చెయ్యబోకురా నా సామిరంగ చేసేది తెలియనీకురా - స్వర్ణలత - రచన: కొసరాజు 26. జనని జనని జగన్మాత శుభచరిత మాతా జనని జనని - పి. లీల 27. జయ కాశీ విశ్వనాధా మము కాపాడుమా - ఘంటసాల,పి.లీల,సత్యవతి బృందం - రచన: జంపన 28. జవదాటి ఎరుగదీ యువతీలలామంబు పతిమాట (పద్యం) - ఘంటసాల - రచన: బలిజేపల్లి 29. తన సామ్రాజ్యము పోవనీ పసుల కాంతారత్నమున్ (పద్యం) - రఘురామయ్య - రచన: బలిజేపల్లి 30. తన మహీరాజ్యమంతయు గాధిసూతికిన్ దానమిచ్చిన (పద్యం) - మాధవపెద్ది - రచన: బలిజేపల్లి 31. దేవ బ్రాహ్మణమాన్యముల్ విడచి భక్తుల్ సప్త (పద్యం) - ఘంటసాల - రచన: బలిజేపల్లి 32. ప్రత్యూషమంబున లేచి నాధుని పదాజ్యాటంబులన్ వ్రాలుటో (పద్యం) - పి.లీల - రచన: బలిజేపల్లి 33. ప్రళయనిర్ఘాతమరచేత పట్టవచ్చు హేమశైలంబు కొనవ్రేల (పద్యం) - పి. సూరిబాబు - రచన: బలిజేపల్లి 33. మధురం మధురం మదవతి హృదయం మనోఙ్ఞశాలికి - స్వర్ణలత, సత్యవతి - రచన: జంపన 34. మాయామేయ జగంబు నిత్యమని సంభావించి (పద్యం) - ఘంటసాల - రచన: బలిజేపల్లి 35. శిరమెల్లగొరగించుకొనుచు స్వతపక్షీలముల మాని సాటి (పద్యం) - పి. సూరిబాబు - రచన: బలిజేపల్లి 36. శ్రీమన్ మహా యఙ్ఞ్నమూర్తి జగజ్జాల రక్షా (దండకం) - స్వర్ణలత 37. హిమశైలముంబున వాయుభక్షణుడనై మృత్యుజయన్ గూర్చి (పద్యం) - మాధవపెద్ది - రచన: బలిజేపల్లి 38. హృదయమా సతికి నా ఋణమెల్ల సరిపోయే నీకేటి ఆశ (పద్యం) - ఘంటసాల - రచన: బలిజేపల్లి |
Thursday, April 26, 2012
హరిశ్చంద్ర - 1956
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment