Wednesday, July 14, 2021

హంతకుడెవరు ? - 1964 (డబ్బింగ్)


( విడుదల తేది : 22.07.1964 బుధవారం ) 
విశ్వశాంతి వారి
దర్శకత్వం: ఎం. ఏ. తిరుముగం
సంగీతం: కె.వి.మహదేవన్
గీత రచన: వడ్డది
తారాగణం: ఎం.జి. రామచంద్రన్, బి.సరోజాదేవి, ఎం. ఆర్. రాధ, ఎం. వి. రాజమ్మ

                           - ఈ క్రింది పాటల వివరాలు మాత్రమే - పాటలు అందుబాటులోలేవు -

01. కమ్మని చెలి హృదయం జత అమరిన ఒక అందం - మాధవపెద్ది
02. తగ్గవోయి తగ్గవోయి కొంచెం - పి. సుశీల,ఘంటసాల
03. పరువులిడే పసివయసు నీకేమి తెలుసోయి - పి. సుశీల
04. మోహములే వికసించి పూలు పూసే - ఘంటసాల,పి. సుశీల
05. రతనాల బాల మీకోసం అనురాగమున - ఎస్. జానకి బృందం
06. హల్లో హల్లో సుఖమా - ఘంటసాల, పి. సుశీల           



4 comments:

  1. Good Information for Old Music
    Lovers.

    --- Dr Suresh

    ReplyDelete
  2. hello... hapi blogging... have a nice day! just visiting here....

    ReplyDelete
  3. detailed information about banner, artists, lyricists, producers and directors. Great effort.

    ReplyDelete
  4. మరి కొన్ని పాటల వివరాలు
    1.రతనాల బాల మీకొసం - జానకి బృందం రచన వడ్దాది
    2.పరువులిడే పసి వయసు - సుశీల రచన వడ్దాది
    3.కమ్మని చెలి హృదయం - మాధవపెద్ది సత్యం రచన వడ్దాది

    Music Tiger

    ReplyDelete