Tuesday, April 24, 2012

శ్రీ సత్యనారాయణ మహత్యం - 1964


( విడుదల తేది : 27.06.1964 శనివారం )
అశ్వరాజ్ పిక్చర్స్ వారి
దర్శకత్వం: రజనీకాంత్
సంగీతం: ఘంటసాల
గీత రచన: సముద్రాల జూనియర్
తారాగణం: ఎన్.టి. రామారావు, కృష్ణకుమారి, రేలంగి,కాంతారావు,రమణారెడ్డి

01. అందమున చందురుని పందెమను యువరాణి - పి.సుశీల  బృందం
02. అతులిత సత్యదీక్ష వ్రతమాచరణంబొనరింపనెంచి (పద్యం) - ఘంటసాల
03. ఏ ప్రసాదమహిమ ఇలరాజులాశించు రణరంగవిజయ (పద్యం) - ఘంటసాల 
04. ఏది పట్టినా బంగారం నేనేమి పట్టినా బంగారం - మాధవపెద్ది
05. ఓం నమో నారాయణా మాంపాహి శ్రీనారాయణా - ఎ.పి. కోమల
06. ఓహో ఓహో చందమామ వగలమారి ఓ మామా - బి. గోపాలం, స్వర్ణలత
07. కొటకపాటముల్ సుభటకోటలు దాటుచు ( పద్యం ) - మాధవపెద్ది
08. జగన్నాయకా అభయదాయక జాలము సేయక రావా - ఘంటసాల బృందం 
09. జయ రాధికా మాధవా హే నందయశోదా నయనానందా - ఘంటసాల, ఎ.పి. కోమల 
10. జయజయ శ్రీమన్నారాయణా జయ విజయీభవ - ఘంటసాల,పి.లీల బృందం 
11. జాబిల్లి శోభ నీవే జలదాలమాల నీవే జలతార మెరుపు నీవే - ఘంటసాల,పి.సుశీల  
12. ధనమదాంధత దేవుని తలచలెవరు కాని వేళలు (పద్యం) - ఘంటసాల 
13. నాధా జగన్నాధా నా..మంచి తరుణమురా - వసంత,ఎ.పి.కోమల,ఘంటసాల 
14. పరిత్రాణాయ సాధూనాం వినసయచ దుష్కృతామ్ - ఘంటసాల 
15. మాధవా మౌనమా సనాతనా కనరావ కమలనయనా - ఘంటసాల 
16. వలచి నిన్నే కోరి వచ్చిన రుక్మిణి ప్రియమార (పద్యం) - పి. సుశీల
17. శివకేశవస్వామి అవతారమే నేను (సంవాద పద్యాలు) - మాధవపెద్ది, ఎ.పి. కోమల
18. శివశివశివ పరమేశా సురరాజవినుత నటరాజమహిత గిరిరాజ - పి.లీల బృందం
19. శ్రీ క్షీరవారసి కన్యాపదీరంభసంభూత మందస్మిత (దండకం) - ఘంటసాల 
20. శ్రీపతి మెప్పించి చిన్నవాడు ధృవుండు వినువీధి తారయై (పద్యం) - ఘంటసాల 
21. సత్యదేవుని సుందర రూపుని నిత్యము సేవించండి - ఎ.పి. కోమల, ఘంటసాల బృందం 
22. సత్యదేవుని సుందర రూపుని నిత్యము సేవించండి - ఘంటసాల బృందం 



No comments:

Post a Comment