Thursday, April 26, 2012

హంతకులొస్తున్నారు జాగ్రత్త - 1966


( విడుదల తేది: 06.08.1966 శనివారం )
సి. ఎస్. ఆర్. పిక్చర్స్ వారి
దర్శకత్వం: ఎస్.డి. లాల్
సంగీతం: విజయా కృష్ణమూర్తి
గీత రచన: డా. సి. నారాయణ రెడ్డి
తారాగణం: గుమ్మడి, అంజలీదేవి, రామకృష్ణ, చలం,గీతాంజలి, రావి కొండలరావు

01. అమ్మాయీ ఓ అమ్మాయీ నువ్వు గమ్మత్తుగా ఇటు రావాలి - ఘంటసాల
02. తీయగ పాడే గీతంలో తెలియని వేదన ఏముందొ - పి. సుశీల
03. దిగిరావయ్యా ఓ దేవ నింగిని దాటే కొండకొనలో నిండుగా - పి సుశీల
04. పల్లవించిన భావాలు పరిమళించెను ఈనాడు - పి. సుశీల
05. పాలవంటి బ్రతుకులందు ..దిగి రావయ్యా ఓ దేవా - ఘంటసాల,పి. సుశీల
06. మా చల్లని ఇల్లు మమతల పుట్టిల్లు మాయింటను - పి. సుశీల



No comments:

Post a Comment