( విడుదల తేది: 05.05.1961 శుక్రవారం )
| ||
---|---|---|
శ్రీకాంత్ ప్రొడక్షన్స్ వారి దర్శకత్వం: ఎస్. రజనీకాంత్ సంగీతం: టి.వి. రాజు గీత రచన: సముద్రాల సీనియర్ తారాగణం: ఎన్.టి. రామారావు, ఎస్.వి. రంగారావు, అంజలీదేవి, సంధ్య, కాంతారావు, రాజశ్రీ | ||
01. ఆడవే వయారి అమరపాల హృదయహారి నాట్యసుందరి - పి.బి. శ్రీనివాస్, కె. రాణి 02. ఓ ప్రియతమా ఓ ప్రియతమా మనసైన మగువ నీవే - ఘంటసాల,పి. సుశీల 03. ఓ హృదయేశా కానగ రారా నిను విడ మనగ నేరనరా - పి. సుశీల 04. కనరా రాజ చేకొనరా సొగసు చిలికే నారినిరా మనసైన అందాల - ఎస్. జానకి 05. కరుణాపయోనిధే శరణంటిరా విభో కరుణించుమా ప్రభో - ఎ.పి. కోమల 06. జై జై జై మేఘనాధా అధిలోకచాప అజేయ - కె. జమునారాణి,ఎస్. జానకి 07. దీనను బ్రోవగ రావేల మౌనము బూనకు ఈవేళ - పి. సుశీల 08. నమో నమో నారాయణా లోకావనా నమో ధర్మపాలన - పి.బి. శ్రీనివాస్ 09. నిదురింతువా దేవా నీ భక్తావళి ఇటు శోకించగా పరిపాలించవా - పి. సుశీల బృందం 10. పలుకవే తీయగా పాడవే హాయిగా ముల్లోకాలకు సుఖసంజీవమే - పి. సుశీల బృందం 11. పాల సముద్రాన ఫణిరాజు పాన్పున హాయిగా పవళించు ఆదిదేవా (పద్యం) - పి. సుశీల 12. పుట్టుకగలట్టి ప్రతి జీవి గిట్టులన్న బ్రహ్మ వాక్యంబు (పద్యం) - మాధవపెద్ది 13. వినరయ్యా రామకధా శ్రీరఘుకులమౌళి పుణ్యకధ - ఘంటసాల బృందం 14. సురలన్ బారగద్రోలి వైభవమ్ములను దూరాడి వారెందరెందరో (పద్యం) - ఘంటసాల |
Thursday, July 8, 2021
సతీ సులోచన - 1961
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment