( విడుదల తేది: 11.03.1961 శనివారం )
| ||
---|---|---|
ఉదయా స్టూడియోస్ వారి దర్శకత్వం: యం. కుంచాకొ సంగీతం: ఎం. రంగారావు తారాగణం: ప్రేమ్ నజీర్,కుచలకుమారి,తిక్కురిసి,రీటా,రాజన్,ఎన్. లతీఫ్ .... | ||
- పాటల వివరాలు మాత్రమే - పాటలు అందుబాటులో లేవు - 01. అందమోహో అందమోహో.. అహ అందరి డెందాల మైమరపించే - రాఘవులు, జిక్కి బృందం 02. అద్భుతం ఇలను దశావతారమ్ములే కనిపించెనే - మాధవపెద్ది 03. దేవీనగవే స్వర్గసుఖం రామ హృదయం వలచే చంద్ర ముఖం - పి. లీల 04. నడువమ్మాయి టకా టకా నా కాళ్లే వణికేను కటా కటా - అప్పారావు,కె.రాణి 05. పావనమూర్తి సీతామాతా కధ పాడెదమండి - ఎ.ఎం. రాజా, పి.బి. శ్రీనివాస్ 06. పావనమూర్తీ గాదనే ఎద పరవశ మొందగ వినిపిస్తాము - ఎ.ఎం. రాజా, పి.బి. శ్రీనివాస్ 07. ప్రజలెవరో రాజును నేనైతే - కె.రాణి,జిక్కి,అప్పారావు,రాఘవులు బృందం 08. ప్రాప్తరాజ్యస్య రామస్య రాక్షసానామ్ వధేకృతే (శ్లోకం) - మాధవపెద్ది 09. మంగళమనరే సీతా దేవికి మంగళ మనరమ్మా సీమంత వేళలో - ఎస్. జానకి బృందం 10. రామ రాజ్యంలోని వైభవాలు హాయిగ ప్రజలంతా పాడరండి - అప్పారావు బృందం 11. రామ రామ పాహిమాం ముకుంద రామ పాహిమాం - మాధవపెద్ది 12. లాలి లాలి లాలీ పాలబుగ్గల సోయగమ్మే జాబిలిని - పి. సుశీల 13. వీణా హాయిగా పాడుదమా వేదన రగుల మానవ హృదియే - పి. సుశీల |
Thursday, July 8, 2021
సీత (లవ - కుశ) - 1961 (డబ్బింగ్)
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment