Thursday, July 15, 2021

సతీ సక్కుబాయి - 1965


( విడుదల తేది:  08.10.1965 శుక్రవారం )
చిన్నీ బ్రదర్స్ వారి
దర్శకత్వం: వేదాంతం రాఘవయ్య
సంగీతం: పి. ఆదినారాయణ రావు
గీత రచన: సముద్రాల సీనియర్
తారాగణం: అంజలీదేవి, ఎస్.వి. రంగారావు,కాంతారావు, సూర్యకాంతం, రేలంగి

01. అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ (పద్యం) - పి. సుశీల
02. అసతోమా సద్గమయ తమసోమ జ్యోతిర్గమయా (శ్లోకం) - పి.బి. శ్రీనివాస్
03. ఆదివిష్ణువు చరణమందవతరించి హరజఠాజూఠభూషణమై (పద్యం) - ఘంటసాల
04. ఆనతి సేయవయా స్వామి ఆనతి సేయవయా ఈ నాడు ఏ సేవకోరెదో - పి. సుశీల
05. ఎవరేమన్నారురా రామయ్య నిన్ను - మాధవపెద్ది బృందం
06. ఐహిక సుఖము క్షణికమ్ము సుమ్మా హరి సంకీర్తనము - ఘంటసాల
07. ఓ ఓ నేర్పేవు సరసాలు చాలా నేలానీకీ లీల ఆమూల దాచి - ఎస్.జానకి, జిక్కి బృందం
08. కనలి హిరణ్యకశ్యపుడు కన్నకుమారుని కొండనుండి కోనకు (పద్యం) - పి.బి.శ్రీనివాస్
09. ఘల్లుఘల్లుమని గజ్జలు మ్రోయగ గంతులువేయుచు రారా వెన్నదొంగ - పి. సుశీల
10. చిత్తపరిశుద్దితొ నాదుసేవ జేయువారినెవరు పరీక్షింప (పద్యం) - పి.బి. శ్రీనివాస్
11. జయ పాండురంగ ప్రభో విఠలా జగధార జయ విఠలా - పి. సుశీల బృందం
12. జయ పాండురంగ ప్రభో విఠలా జగధార జయ విఠలా - పి. సుశీల, రాఘవుల బృందం
13. జాగేలా గోపాలబాల కావగ రావేల జాగేలా గోపాలబాల కావగ రావేల - పి. సుశీల
14. జీవములతోడ సక్కిల్లు చేరకున్న నా మనోనాదు (పద్యం) - ఎస్. జానకి
15. దారుకావనతపోధనుల నిగ్రహశక్తి పరికింప తరుణినై (పద్యం) - పి.బి. శ్రీనివాస్
16. నమహ: శాంతాయా క్రిష్ణాయా నమస్తే ద్రుత కర్మణే ( పద్యం ) - పి. సుశీల
17. నమ్మకురా నరుడా మగువల నమ్మకురా నరుడా - మాధవపెద్ది
18. నిలుమా మధుసూదనా ననువీడి పొ పోబోకుమా - పి. సుశీల
19. బాధలే తీరేగా సాధ్వికి బంధము తొలగేనుగా బాధలే తీరేగా - పి.బి. శ్రీనివాస్
20. మేలుకో కృష్ణయ్య మేలుకోవయ్యా అదనాయె కొలువుకు నిదుర - ఎస్. జానకి
21. యమునా విహర విఠలా అమరేంద్ర వినుత విఠలా - పి. సుశీల
22. రంగా పశులవలె వ్యామోహము పాలై నరకములో పడకండి - ఘంటసాల బృందం
23. రంగా రంగయనండి రంగా రంగయనండి రంగా రంగా - ఘంటసాల బృందం
24. రంగా రంగా నా ఆశతీరే దారే కనిపించె ప్రేమతో స్వామి కరుణించె - పి. సుశీల
25. వచ్చినాడవా కృష్ణా నీపాదయుగళి విడచి మనలేని నను (పద్యం) - పి. సుశీల
26. వెన్న పాలారగించి అపన్ననైన నన్ను మరచితివేలనో (పద్యం) - పి. సుశీల
27. వేద శిఖలన్ వెలుగొందు విష్ణుమూర్తి కోరి నీయింట (పద్యం) - పి. సుశీల
28. శ్రమపడజాల పరాకిది మేలా మొరవినవేల దయానిలయా - పి. సుశీల
29. శ్రీరామచంద్రుని సేవకై జానకి అడవులలోన నడవలేదే (పద్యం) - పి. సుశీల
30. సతియై సక్కును పెక్కుభాధల సదా సాధించు నా తల్లి (పద్యం) - ఘంటసాల



No comments:

Post a Comment