Friday, September 21, 2012

కచదేవయాని - 1938


( విడుదల తేది: 20.06.1938 సోమవారం )

చమ్రియా టాకీ డిస్ట్రిబ్యూటర్స్ వారి
దర్శకత్వం: డి.సి. హెచ్. కామేశ్వరరావు
సంగీతం: పి. మునుస్వామి
తారాగణం: కె. రఘురామయ్య,సి. కృష్ణవేణి, ఎస్.పి. లక్ష్మణస్వామి,కాంతామణి,రామిరెడ్డి

01. ప్రేమ మహిమ గన ఎవరికి తరమౌ ఈ జగతి - సి. కృష్ణవేణి, ఎస్.పి. లక్ష్మణస్వామి
02. ప్రేమ జపమాలదళమునన్ (పద్యాలు) - ఎస్.పి. లక్ష్మణస్వామి
03. ప్రేమసుధా మధుపానము చేయని ప్రాణియే లేదు - సి. కృష్ణవేణి, ఎస్.పి. లక్ష్మణస్వామి
04. భ్రాంతియేగా ఈ మోహ ప్రపంచం - ఎస్.పి. లక్ష్మణస్వామి

                    - ఈ క్రింది పాటలు,పద్యాలు  అందుబాటులో లేవు -

01. ఆశ్రమము వీడి తపమున కరుగ శుకృడింటి ( పద్యం ) - చిట్టూరి రామకృష్ణా రావు
02. ఆహా యీ నవసుమమునకేలా మదినీ గర్వము - కె. రఘురామయ్య
03. ఎండవానల బాధ నిసుమంత పడకుండ దయను  ( పద్యం ) - సి. కృష్ణవేణి
04. ఎవ్వనియండజూచి మదినెల్లప్పుడున్ వెతబాయు (పద్యం ) - కె. రఘురామయ్య
05. ఏలమదిలోన నీమమత అలభ్యముల నీగతి  - యం. రాజు
06. ఏవాసులంట సురనాధుని యొజ్జయె తండ్రియంట (పద్యం ) - కె. రఘురామయ్య
07. కన్నులున్నాను లోకంబుగనరు సుంత ( పద్యం ) - చొప్పల్లి సూర్యనారాయణ
08. కామాది దుర్గుణ గణము పెంపొందించు చపల స్వభావ ( పద్యం ) - సి. కృష్ణవేణి
09. ఖేదము నొందనేల నిటు కీడునె యెంచుచు ( పద్యం ) -
10. జయహారతి యిదెగను శ్రీరామాలోల జయ - బృందం
11. జాలమిదియేలా చేసితో సఖా పరమపురుష - సి. కృష్ణవేణి
12. తండ్రి బాయుచు మదినెంతో తల్లడిల్లుచు  (పద్యం ) - ఎస్.పి. లక్ష్మణస్వామి
13. తగునే నీకిటువాదులాడ దనయా  ధాత్రీశు( పద్యం ) - చొప్పల్లి సూర్యనారాయణ
14. ధన్యుడనైతినిగా నేటికి పరమపురుష నీ కృపచే - కె. రఘురామయ్య
15. పరమసాధ్విని మునిపత్ని బట్టి చెరుప ( పద్యం ) - ఆర్. రామిరెడ్డి
16. పాహి దీనబాంధవా ప్రభో ధర్మపాలా - కె. రఘురామయ్య బృందం
17. పుల్లకల్లు త్రాగని వాని జన్మమేల పుడమిలోన అమృతమన్న -
18. ప్రభూ దీనపరిపాలా విభుదావన హి వీరకంకణ - కె. రఘురామయ్య
19. బాలగోపాలా మాంముద్దర కృష్ణా పరమకల్యాణ - చిట్టూరి రామకృష్ణా రావు
20. బాలుడవీవు ఘోరతరపాపులు వారలు ( పద్యం ) - ఎన్.సి.హెచ్. కృష్ణమాచార్యులు
21. బ్రోచేవారెవరెవరయా నిను వినా గురువరా - కాంతామణి
22. మహితావిభాసిత మహోగ్రరూపిణి దయగనుమా -
23. మాటను దప్పునంచు ననుమానముచేత( పద్యం ) - చొప్పల్లి సూర్యనారాయణ
24. మాధావా ఆధారమీవే దీనజన మందారా - చిట్టూరి రామకృష్ణా రావు
25. మానుకోగదవే జీవా మద్యపానపు మౌడ్యమును ఇక - చొప్పల్లి సూర్యనారాయణ
26. మీదు నేస్తంబు సహపాటి మీదు కాపు ( పద్యం ) - సి. కృష్ణవేణి
27. ముసలోడికి మంచిముండ కావాలంట ముగ్గుబుట్ట తల -
28. వందేపాహి సదానంద ఆనంద ముకుంద - చిట్టూరి రామకృష్ణా రావు
29. శ్రీరమ్యచిద్విలాసా శ్రితమానసావిహారె - ఎస్.పి. లక్ష్మణస్వామి బృందం
30. శ్రీరామ జయ సీతా రమణా శ్రితజనపాలా నిరుపమ కరుణాకరా - బృందం
31. సకలజీవుల నియమించు శాసనుండే ప్రేమ బీజము ( పద్యం ) - చొప్పల్లి సూర్యనారాయణ
32. సరస రుహానని అంబా సమయము బ్రోవను రావదేల - యం. రాజు
33. స్మరరసనదీ పూరేణు ఢా:: పునర్గురుసేతుభి ( శ్లోకం ) - ఎస్.పి. లక్ష్మణస్వామి
34. హరహర శంబో హరహర శంబో గిరిజాధవకారి - ఎన్.సి.హెచ్. కృష్ణమాచార్యులు
35. హరిబజనమె జీవమురా మనసా పరమార్ధము తెలిసి - కాంతామణి
36. హారతిదే గైకొను గౌరీ రమణ వీక్షింపుము  - యం. రాజు



No comments:

Post a Comment