( విడుదల తేదీ: 14.01. 1977 శుక్రవారం )
| ||
---|---|---|
రామకృష్ణ సిని స్టూడియో వారి దర్శకత్వం: ఎన్.టి. రామారావు సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు తారాగణం: ఎన్.టి. రామారావు,హరికృష్ణ,బాలకృష్ణ,శారద,సత్యనారాయణ, ఎస్.వరలక్ష్మి | ||
01. అంచితులైన బందుగుల అందరి ముందర ( పద్యం ) - రామకృష్ణ 02. అన్నా దేవుడు లేడన్నా దేవుడు లేనే లేడన్నా - ఎస్. జానకి - రచన: సినారె 03. అలుగుటయే ఎరుగని మహామహితాత్మాడజాత ( పద్యం ) - రామకృష్ణ 04. ఆయుధమున్ ధరింప అని కగ్గముగ నొకపట్ల ( పద్యం ) - రామకృష్ణ 05. ఆలములోన నీ సుతులందరూ నొక్క గదాభుజంగి ( పద్యం) - మాధవపెద్ది 06. ఆలున్ బిడ్డలేడ్వ నృపులాలములో కడతేరగా ( పద్యం ) - ఎస్.పి. బాలు 07. ఇదిరా దొరా మదిరా అధరమానితే నెమ్మదిరా - ఎస్. జానకి బృందం - రచన: సినారె 08. ఉదయాద్రి చారు చామర హరిత ( పద్యం ) - ఎస్.పి. బాలు 09. ఎక్కడిను౦డి రాక యిటకు ఎల్లరున్ సుఖులే కదా ( పద్యం ) - రామకృష్ణ 10. ఏతల్లి నిను కన్నదో నేను నీ తల్లినైనానురా నా వరాల - పి. సుశీల - రచన: సినారె 11. ఏమూల దాగెనో యీ ధర్మసూత్రాలు కసిపట్టి ( పద్యం ) - రామకృష్ణ 12. ఏల సంతాపం మరి నీకేల సందేహం పార్ధా (గీతోపదేశం) - రామకృష్ణ - రచన: సినారె 13. ఏసతి వహ్నిలోన జనియించెను జన్మమొనర్చు ( పద్యం ) - రామకృష్ణ 14. ఐనను పోయి రావలయు హస్తినకు అచ్చట సంధి ( పద్యం ) - రామకృష్ణ 15. ఒక దుర్మార్గుడు కొప్పు పట్టుకొని సర్వోర్విపతుల్ ( పద్యం) - మాధవపెద్ది 16. కలగంటినో స్వామి కలగంటిని - పి. సుశీల, ఎం. వెంకట్ రావు - రచన: దాశరధి 17. కామము చేత కానిభయ కంపిత చిత్తము చేత ( పద్యం ) - ఎస్.పి. బాలు 18. కురువృద్దుల్ గురువృద్ధ బాంధవులనేకుల ( పద్యం ) - మాధవపెద్ది 19. కౌరవ పాండవుల్ పెనగు కాలము చేరువ ( పద్యం ) - ఎస్.పి. బాలు 20. చిత్రం భళారె విచిత్రం నీ రాచనగరకు - ఎస్.పి.బాలు, సుశీల - రచన: సినారె 21. చెల్లియో చెల్లకో తమకు చేసిన ఎగ్గులు ( పద్యం ) - రామకృష్ణ 22. జండాపై కపిరాజు ముందు సితవాజిశ్రేణియుం ( పద్యం ) - రామకృష్ణ 23. జయతి రవిరుదయే సమయే ( పద్యం ) - ఎం. వెంకట్ రావు 24. జయీభవ విజయీభవ చంద్రవంశపాదోధి - ఎస్.పి.బాలు, ఆనంద్ - రచన: సినారె 25. తనయుల వినిచెదవో నీ తనయులతో ఏమి ( పద్యం ) - రామకృష్ణ 26. తమ్ముని కొడుకులు సగాపాలిమ్మనిరి ( పద్యం ) - రామకృష్ణ 27. తెలిసెనులే ప్రియరసికా నీ నులివేడి - పి. సుశీల, ఎస్.జానకి బృందం - రచన: సినారె 28. ధారుణిరాజ్య సంపద మదంబున ( పద్యం ) - మాధవపెద్ది 29. నందకుమారా యుద్దమందు నా రాధంబున ( పద్యం ) - ఎం. వెంకట్ రావు 30. నిదురవోవుచుంటివో లేక బెదరి పల్కు చుంటివో ( పద్యం ) - రామకృష్ణ 31. పట్టపగలింటి సూర్యుని పగిది కర్ణు డుగ్రమూర్తి ( పద్యం ) - ఆనంద్ 32. పాలడు గంగ కౌరవుల పొలికి బోవ అతండు ( పద్యం ) - ఎం. వెంకట్ రావు 33. బావా ఎప్పుడోచ్చితీవు సఖులే భ్రాతల్ సుతుల్ ( పద్యం ) - రామకృష్ణ 34. ముందుగ వచ్చితీవు మునుముందుగ నర్జున్ ( పద్యం ) - రామకృష్ణ 35. రణమున రుద్రుగెల్చిన పరాక్రమశాలి సుతుండు ( పద్యం ) - పి. సుశీల 36. రారా ఇటురారా రసికరాన్‌మౌళి కొసరి తేలించరా - ఎస్.జానకి బృందం - రచన: సినారె 37. వందారు భక్తమందారం సర్వకామ్య ఫల ( పద్యం ) - ఎస్.పి. బాలు 38. శ్రీ వైకుంఠ నివాసాయ శ్రీనివాసాయ ( పద్యం ) - ఎస్.పి. బాలు 39. శ్రీకృష్ణా యదుభూషణా నర సఖా శ్రుంగార ( పద్యం ) - ఎం. వెంకట్ రావు 40. సంతోషంబున సంధి సేయుదురు వస్త్రంబూడ్చు ( పద్యం ) - రామకృష్ణ 41. సమరము సేయరే బలము చాలిన ( పద్యం ) - ఎస్.పి. బాలు 42. సూతిని చేతికి౦ దొరికి సూతకళత్రము పాలు ద్రావి ( పద్యం ) - ఎస్.పి. బాలు |
Wednesday, March 28, 2012
దాన వీర శూర కర్ణ - 1977
Labels:
NGH - ద
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment