Wednesday, February 29, 2012

తల్లి ప్రేమ - 1941


( విడుదల తేది: 30.05.1941 శుక్రవారం )

శ్రీ రాజ రాజేశ్వరి కంబైన్స్ వారి
దర్శకత్వం: జ్యోతి సిన్హా
సంగీతం: ఎస్.ఎ. వెంకట్రామన్ మరియు దినకర రావు 
తారాగణం: కె.రఘురామయ్య, కన్నాంబ, సి.ఎస్.అర్. ఆంజనేయులు, 
ఆరణి సత్యనారాయణ, పులిపాటి వెంకటేశ్వర్లు

01. జయతులసీ మాత సకల భువనపూతా నిన్ను మించిన - పి. కన్నాంబ
02. త్రిజగన్నుత వరదాత దీనపోషకా  త్రిగుణాతీత - పి. కన్నాంబ
03. ప్రేమనిధానము ప్రపంచ మహాహ - పి. కన్నాంబ, సి.ఎస్.ఆర్. ఆంజనేయులు
04. వాదములాడకురా జీవా వరదుని నీలో కనరా జీవ - కె. రఘురామయ్య

                              - ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు -

01. అయ్యో నా జీవనాధారా ఎందుంటివి నా తండ్రి - పి. కన్నాంబ
02. ఎంతో ఆనందమౌ ఆహా నాకీ వేళ నా చిట్టి తండ్రి - ఋష్యేంద్రమణి
03. ఎందుకురా అడియాస అందరాని పండురా ముందుగతి - పి. కన్నాంబ
04. జోజో నందబాలా జోజో గోపీలోల సుకుమార సుందరాకార - పి. కన్నాంబ
05. నావన్ వేదకరా నరుడా మేలౌ నరక జలధి తరింపగా - కె. రఘురామయ్య
06. పాహి సర్వలోకాధారా భక్త వత్సలా భవదూర పాహి సత్యదేవా - పి. కన్నాంబ
07. పుత్రులు లేని సంసారం బది పున్నమనరకంబునకేరా -
08. వెలవెలబారకు బృంగకుమారా కలువ  కన్నెను కాన్చుమా - సి.ఎస్.ఆర్. ఆంజనేయులు




No comments:

Post a Comment