Wednesday, February 29, 2012

తండ్రి - 1953 ( డబ్బింగ్ )



ఎక్సెల్ ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: ఎమ్.ఆర్.యస్. మణి
సంగీతం: పి. యస్. దివాకర్
గాయనీ గాయకులు: ఏ. ఎం. రాజ,పి. లీల,జిక్కి, రేవమ్మ, మాధవపెద్ది,కుమారి లక్ష్మి
తారాగణం: ప్రేం నజీర్,తిక్కరిసి,బి.ఎస్. సరోజ,జయశ్రీ,ఎస్.పి. పిళ్ళే,పంకజవల్లి,బేబి గిరిజ

01. ఏడ నీవున్నావు ఏమయినావురా తండ్రీ -మాధవపెద్ది, ఎ.ఎం. రాజా,రేవమ్మ

               - ఈ క్రింది పాటలు, గాయకుల వివరాలు అందుబాటులో లేవు -

01. అయ్యయ్యో ఈ అన్యాయం కన్నారయ్యా లోకంలో -
02. ఔనా ఔనా తుదిలేని రేయేనా బ్రతుకంతా ఇటులేనా -
03. ఔరా నిన్ను చూసి మెచ్చినానురా లేరా నిన్ను వలచి -
04. కధా కాలక్షేపం ... కన్నతండ్రి దు:ఖించునౌ యనుచు -
05. కలకలలాడే యీ లోకములో కన్నీరు నింపకురా -
06. కార్మికులం మేమే మేమే కర్షకులం మేమే  -
07. కాలచక్ర మెన్నడు ఆగదురా గబగబ తిరుగునురా -
08. ఘోరకర్మచేయకురా మనుజా కోపము పెనుభూతమురా -
09. చందమామ ఆగవా నా మాట ఆగివిని సాగావా -
10. చక్కగ నీవే దిద్దుకొమ్ము నీ సంసారమ్మే స్వర్గమురా -
11. చిన్నారీ నిదురపోవరా నీవైన పొన్నారి నిదుర -
12. తళ తళామని వెలుగవా నా మదిలోన మెరిసేటి -
13. మల్లెపూలవెన్నెలలా అల్లనల్ల ఉల్లమందు ఎల్లప్పుడు -
14. మహిళామణులారా ఎవ్వరో మధువన కుసుమాల -
15. శ్రీకర సేవక తాపహరా నీ కటాక్షమే మా కాశ్రయమే -



No comments:

Post a Comment