Saturday, February 18, 2012

చెంచులక్ష్మి - 1944

( విడుదల తేది: 14.01.1944 శుక్రవారం )

తమిళనాడు టాకీస్ వారి
దర్శకత్వం: ఎస్ సౌందర్ రాజన్ 
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు, సి. ఆర్. సుబ్బురామన్, ఆర్. ఎన్. చిన్నయ్య 
గీత రచన: సముద్రాల సీనియర్ 
తారాగణం: సి.హెచ్. నారాయణరావు, నాగయ్య,ఋష్యేంద్రమణి,కమలాకొట్నీస్,లంకా సత్యం

01. అతి భాగ్యశాలి నారి పతి చరణకమల పూజారి - ఋష్యేంద్రమణి
02. ఏలుకోవయ్యా ఏలుకోవయా ఓ గణేశా - ఆర్. బాలసరస్వతీ దేవి
03. ఏరి ఏరి నా సమానులు ఇల ఏరి - ఆర్. బాలసరస్వతీ దేవి
04. కనిపించితివా నరసింహా కనికరించినావా - ఆర్. బాలసరస్వతీ దేవి
05. నిజమాడుదాన నేగాన నిను నమ్మి - ఋష్యేంద్రమణి
06. మధురముగా అహా ఈ జీవనమే - ఆర్. బాలసరస్వతీ దేవి, ఎస్. వెంకట్రామన్

                   ఈ క్రింది పాటలు,గాయకుల వివరాలు  అందుబాటులో లేవు

01. ఆడది ఆడదే ఆట నేర్చి వేటాడ నేర్చినా  -
02. ఇంతకన్ననాకేది భాగ్యమూ నా నోములెల్ల ఫలించెగా - నాగయ్య
03. కనిపించితివా నారసింహా కనికరించినావా యీ లీల -
04. కమల నాదా జగన్నాధా  కమల మోహనా -
05. కమల నాదా జగన్నాధా కమల భవార్చిత -
06. ధన్యడరా నే నరసింహా నా జన్మ తరించెను - నాగయ్య
07. నీదే భారముగాదా దేవా తోడూ నీడ నీవే గాదా - నాగయ్య
08. పోవే కడలి పలు గాకి పోపోవే  కడలి పలుగాకి -
09. మధురముగా ఆహా మధురముగా  యీ జీవనమే -



No comments:

Post a Comment