Monday, May 14, 2012

అదృష్టదీపుడు - 1950


( విడుదల తేది: 27.10.1950 శుక్రవారం )
టి.ఎన్.టి. వారి
దర్శకత్వం: ఎస్. సౌందరరాజన్
సంగీతం: అద్దేపల్లి రామారావు
గీత రచన: తోలేటి
తారాగణం: గుమ్మడి (తొలి పరిచయము), టి. సూర్యకుమారి, రామశర్మ

01. అందముగా ఆనందముగా సుమ మందిరముల - పి.లీల,మాధవపెద్ది
02. అహ హాయి గొల్పు యీ రూపు వరాలొలుకు సుమ - మాధవపెద్ది
03. ఈశ్వరి నీకిది న్యాయమా భువనేశ్వరి - టి. సూర్యకుమారి
04. ఏమిటో ఈ జగతి దారితెన్ను లేని ఈ గతి - పామర్తి
05. ఓ మోహనాంగా నీదు తెన్నులు వెదుకు - టి. సూర్యకుమారి
06. ఓహోహో బొమ్మ వయ్యారమైన - ఎ.వి. సరస్వతి, వి.జె.వర్మ
07. జయజయ శ్రీమాళ్వరాజకులమణి - ఎ.వి. సరస్వతి, పి.లీల
08. ఝణఝణ ఝణఝణ ఝూంకారములతో - టి. సూర్యకుమారి
09. టిక్కు టిక్కుల నడకల పిల్లే కదా - కె. ప్రసాదరావు, ఎ.వి. సరస్వతి
10. తాళము తీసి నిను తప్పించి - ఎ.వి. సరస్వతి, వి.జె.వర్మ
11. నేలపై నడయాడు నెలవంకయేదది - టి. సూర్యకుమారి, మాధవపెద్ది

                   - ఈ క్రింది పాటలు, గాయకుల వివరాలు అందుబాటులో లేవు - 

01. ఓహో  నీవే నన్నేలే వలరాజు అవునా -
02. కాంతునో నేనిక నవ్వుల చిలి చిన్ని తనయుని -
03. జీవిత నృత్యవిలాసం నవశోభిత పుష్ప వికాసం -
04. పొన్నారి లేడికూన పోనేలనే నిలువనే నను దరియగ -
05. రామ రామ రామ రామ రామ శ్రీరామా ( బుర్రకధ) -



No comments:

Post a Comment