Thursday, April 12, 2012

పక్కయింటి అమ్మాయి - 1953


( విడుదల తేది:  16.12.1953 - బుధవారం )
ఈస్టిండియా ఫిలిం కంపెనీ వారి
దర్శకత్వం: సి. పుల్లయ్య
సంగీతం: అశ్వద్ధామ
గీత రచన: ముద్దుకృష్ణ  
తారాగణం:రేలంగి, అంజలీదేవి, ఎ. ఎం. రాజా, శ్రీనివాసరావు, మహంకాళి వెంకయ్య,
అడ్డాల, ఆర్.కె. రావు

01. ఏ తీరున గళము చాపి ఏ రీతిగ కలతను లేపి ప్రణయానికి - పి.సుశీల
02. కలయేమో ఇది నా జీవిత ఫలమేమో చెలియా - ఎ. ఎం. రాజా
03. గణ గణ గణ గణ ఆకాశంలో గంటలు మ్రోగాయి - ఎం.వి రాజు, ఎ. ఎం. రాజా
04. గులాబి పువ్వు సుమమా నీ కళాపమిది ఏల - పి.సుశీల
05. తరించె జీవితము ఫలించె కామితము కదిలెను నా మదిలో - ఎం.వి రాజు
06. నన్నరలించుట న్యాయమేరా మారిడు శరములు  - ఎం.వి. రాజు, పి.సుశీల
07. నీ మాటలూ నీ మాటలూ నీచూపుల తళకులలో - ఎ. ఎం. రాజా
08. పసిపాప మనసుతో పవళించేవేళ నిదరలో కలకల - పి.సుశీల
09. ప్రేయసీ నా హృదిలో అమృతగీతాలపన అలలతో పొంగి పొరలె - ఎ. ఎం. రాజా
10. వసంతకాలం వచ్చింది వరునికి వధువును పూచింది - పి.సుశీల బృందం



No comments:

Post a Comment