Thursday, April 12, 2012

ప్రజా రాజ్యం - 1954


( విడుదల తేది:  07.10.1954 - గురువారం )
పరిమళా వారి
దర్శకత్వం: కాశీలింగం
సంగీతం: సి.ఆర్.సుబ్బురామన్
గీత రచన: గోపాలరాయ శర్మ
తారాగణం: అంజలిదేవి,పద్మిని, కె. ఆర్. రామస్వామి

01. అమరమె గాదా ఆంధ్రుల చరిత వినవోయి సోదరా - పిఠాపురం
02. ఆనందమె గాదా ఎందున అంతా సుఖమె జగాన - పిఠాపురం
03. జయ జయ జయ జయ వందనమే మా నోముల పంట - పిఠాపురం బృందం
04. మీ పిన్ని ఎంతో చక్కనిది లేత వన్నె గులాబి - పిఠాపురం

                                - ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు -

01. అందము చందము నందనమే ఈ జీవితమే ఒక పూవనమే - పిఠాపురం
02. ఇట్టే వచ్చినాడే సొగసైన నా రాజే మెప్పించినాడే ఎంతొ - జిక్కి
03. జయ జయ జయ జయ వందనమే మా నోముంపంటా - టి.జి. కమలాదేవి బృందం
04. న్యాయమేదో అన్యాయమేదో మీరే చెప్పండి - పిఠాపురం బృందం
05. మాయా జగతీ తేజోమయా జయ జయహో సత్యాశృయా - పిఠాపురం
06. మెరిసేదంతా కాదు బంగారం వినిపించేదంతా కాదునిజం - పిఠాపురం బృందం
07. రావే రావే ఓ చెలీ పరుగిడి రావే జాబిలి - పిఠాపురం,కె. రాణి
08. విమల ప్రేమయే జీవనలీల జీవము ఈ వేళ - పిఠాపురం,కె. రాణి
09. శ్రీకరవాణీ అవికులవేణీ సురుచిర సుందర మహరాణి - ఎ.పి. కోమల బృందం
10. సోదరులు మానవాళి సమానమే మతములన్నీ - పిఠాపురం
11. సోగ్గాడే మా రాజు - చెడ్డరోజులాయెనే సోగ్గాడికి - జిక్కి బృందం
12. సోగ్గాడే మా రాజు - చెడ్డరోజులాయెనే సోగ్గాడికి - జిక్కి



No comments:

Post a Comment