Wednesday, February 22, 2012

జయ విజయ - 1959


( విడుదల తేది:  17.04.1959 - శుక్రవారం )
విఠల్ ప్రొడక్షన్స్ వారి 
దర్శకత్వం: బి. విఠలాచార్య 
సంగీతం: రాజన్ - నాగేంద్ర 
గీత రచన: జి. కృష్ణమూర్తి 
తారాగణం: కాంతారావు,కృష్ణకుమారి,ముక్కామల,రాజనాల,రమాదేవి,స్వర్ణలత,
బాలకృష్ణ,అల్లురామలింగయ్య 

01. ఆడాలి పెళ్ళాడాలి పిల్లా నిన్ను పెళ్ళాడాలి - నాగేంద్ర, కె. రాణి
02. ఓ కులదేవతా వినవమ్మా నేనాకులమందితి వినవమ్మా - పి. సుశీల
03. కీచక వధ ( వీధి నాటకం) శ్రీ గణనాయక సిద్ది - నాగేంద్ర, మాధవపెద్ది,వైదేహి
04. గిలిగింతలు చక్కిలిగిలిగింతల తో - కె. రాణి, నాగేంద్ర, పి.బి. శ్రీనివాస్
05. చిన్నారి సుమబాల చేరావే చెరసాల చిగురాకు జంపాల - పి. సుశీల
06. చిన్నారి సుమబాల చేరావే చెలి మ్రోల చిగురల దాగి - నాగేంద్ర,పి. సుశీల
07. జై చండి చండి చండి జై  జయ చాముండి - మాధవపెద్ది, పి. సుశీల బృందం
08. నందనమేన ఉంది వనాన అందముల చిందేనిలా - పి. సుశీల బృందం



No comments:

Post a Comment