Wednesday, February 22, 2012

జయమేమాయ - 1973


( విడుదల తేది: 28.07.1973 శనివారం )
నవోదయా ఆర్ట్ పిక్చర్స్ వారి
దర్శకత్వం: ఐ.ఎన్. మూర్తి 
సంగీతం: సత్యం 
తారాగణం: మురళీ మోహన్,గిరిబాబు,సునందిని,విజయ, విజయలలిత,రాజబాబు 

01. ఈ జ్వాల ఆరేది కాదు ఈ బాధ తీరేది కాదు - ఎస్. జానకి - రచన: డా. సినారె
02. జగమే మాయ బ్రతుకే మాయ చెప్పేదంతా మాయ - ఎస్.పి. బాలు - రచన: కొసరాజు
03. నీ మదిలో నేనే ఉంటె నా వడిలో నీవే ఉంటె గుండెల్లో - ఎస్.పి.బాలు, సుజాత - రచన: డా. సినారె
04. మూగతనం మానుకో దొరబాబు బేలతనం వదలుకో చినబాబు - ఎస్.జానకి - రచన: డా. సినారె 




1 comment:

  1. నీ మదిలో నేనే ఉంటే పాట గాయకులు SPB & సుజాత (సుజాత గారు G.ఆనంద్ గారి సతీమణి )

    ReplyDelete